Srinagar: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. శ్రీనగర్‌ నుంచి స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు

Eenadu

Srinagar: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. శ్రీనగర్‌ నుంచి స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు"

Play all audios:

Loading...

శ్రీనగర్‌: భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల (Operation Sindoor) నేపథ్యంలో శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీరీ వ్యవసాయ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(SKUAST)లో విద్యార్థులు ఆందోళనకు


గురవుతున్నారు. ఇందులో 300 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. వీరిలో పలువురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. సరిహద్దుల్లో బాంబుల మోతతో ఆందోళన చెందుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు.


తమను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఏపీ, తెలంగాణ విద్యార్థులు లేఖ రాశారు. దీంతో కేంద్ర మంత్రి తక్షణమే స్పందించారు. జిల్లా కలెక్టర్, వర్శిటీ


డీన్‌తో మాట్లాడారు. సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరారు. దీంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు చెందిన మొత్తం 23 మంది విద్యార్థులను బస్సుల్లో శ్రీనగర్‌ నుంచి దిల్లీకి పంపించారు. అక్కడి నుంచి


స్వస్థలాలకు చేరుకోనున్నారు.


Trending News

Kondagattu: కొండగట్టులో హనుమాన్‌ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

జగిత్యాల: హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu)కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నన...

North korea: కిమ్‌ ప్రారంభించడానికి వెళ్లిన యుద్ధనౌకకు డ్యామేజీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరకొరియా (North Korea) ఇటీవల 5వేల టన్నుల సామర్థ్యమున్న విధ్వంసక నౌకను రూపొందించిన సంగతి తెలిసిందే....

Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా

హైదరాబాద్‌: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బం...

Canada: అమెరికా ‘గోల్డెన్‌ డోమ్‌’ ప్రాజెక్టులో చేరికపై చర్చిస్తున్నాం: కెనడా ప్రధాని

అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నామని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ పేర్...

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

Latests News

Srinagar: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. శ్రీనగర్‌ నుంచి స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు

శ్రీనగర్‌: భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల (Operation Sindoor) నేపథ్యంలో శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీరీ వ్యవసాయ విజ్...

Fitness tips | latest fitness tips - eenadu

పింక్‌ బాల్, జంపింగ్‌ జాక్స్, తాయ్‌చీ... ఆరోగ్యంపై కసరత్తు! సన్నగా, నాజూగ్గా ఉండాలన్నా, అందంగా కనిపించాలన్నా, ఒత్తిళ్ల న...

Kandula durgesh | latest kandula durgesh - eenadu

యువత.. జాషువా స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి : మంత్రి దుర్గేశ్‌ విశ్వనరుడు, కవి గుర్రం జాషువా చూపించిన మార్గంలో నడవాలని, ఆయ...

Kakinada news | latest kakinada news - eenadu

నారదుడి కోసం వెలసిన భావనారాయణుడు! దేవతలు స్వయంభువుగా కొలువుదీరిన ఆలయాలు కొన్నయితే... భక్తులు ప్రతిష్ఠించేవి కొన్ని. కానీ...

Colonel sofiya qureshi: సోఫియా ఖురేషీ కుటుంబీకులపై దుష్ప్రచారం.. చర్యలకు హోంమంత్రి ఆదేశం

భారత సైనికాధికారిణి కర్నల్‌ సోఫియా ఖురేషీ (Colonel Sofiya Qureshi) కుటుంబీకులపై సోషల్‌మీడియాలో దుష్ప్రచారం కలకలం రేపింది...

Top