Drugs: భారత్‌లోకి పాక్ డ్రగ్స్.. కుట్రను భగ్నం చేసిన పంజాబ్ పోలీసులు
Drugs: భారత్‌లోకి పాక్ డ్రగ్స్.. కుట్రను భగ్నం చేసిన పంజాబ్ పోలీసులు"
Play all audios:
చండీగఢ్: పాకిస్థాన్ (Pakisthan) నుంచి భారత్‌లోకి మాదక ద్రవ్యాలు (Drugs) తరలిస్తున్న ముఠాను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు
పేర్కొన్నారు. దాదాపు 85 కేజీల డ్రగ్స్‌ను (Heroin) పోలీసులు సీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. అమృత్‌సర్‌కు చెందిన అమర్‌జోత్ సింగ్ జోతా సంధును
ఇందులో ప్రధాన నిందితుడిగా గుర్తించి, అరెస్టు చేశామన్నారు. ఈ పాక్ స్మగ్లింగ్ ముఠాను యూకే నుంచి లల్లీ అనే వ్యక్తి నడిపిస్తున్నాడని తెలిపారు. * చరిత్రలో తొలిసారి.. తాలిబన్ మంత్రితో జైశంకర్
చర్చలు ఈ మొత్తం వ్యవహారంలో అమర్‌జోత్ నివాసం డ్రగ్స్ సరఫరాకు ప్రధాన కేంద్రంగా మారిందని పోలీసులు వెల్లడించారు. పాక్ నుంచి వచ్చిన మాదక ద్రవ్యాలను అతడే దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా
చేస్తున్నాడని తెలిపారు. పాక్‌లోని ఐఎస్‌ఐ ఏజెంట్లతోనూ ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయని అన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి దర్యాప్తు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.
Trending News
Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలిమరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...
Tamannaah: ఆ సీనియర్ స్టార్ హీరో సినిమాలో మరో ఐటెం సాంగ్‌కు తమన్నా ఓకే చెప్పిందా..తమన్నా ఐటెం సాంగ్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌లో మెరిసింది.తొలిసారి ‘కో’ మూవీలో ఐటైం సా...
ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కారు కలకలం కేసులో కారు ఓనర్ ఆత్మహత్యPublished by: Last Updated:March 05, 2021 5:39 PM IST రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద ఓ కారులో జిలెట...
Archana Udaranga – MediumTOP 10 TYPESCRIPT TIPS TODAY I’M GOING TO DISCUSS THE TOP 10 TYPESCRIPT TIPS EVERYONE SHOULD KNOW BEFORE TYPESCRIPT PROG...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Latests News
Drugs: భారత్‌లోకి పాక్ డ్రగ్స్.. కుట్రను భగ్నం చేసిన పంజాబ్ పోలీసులుచండీగఢ్: పాకిస్థాన్ (Pakisthan) నుంచి భారత్‌లోకి మాదక ద్రవ్యాలు (Drugs) తరలిస్తున్న ముఠాను పంజాబ్ పోలీసులు అదుపులోకి ...
Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..Russia | ఇంటర్నెట్‌డెస్క్: రష్యాలోని బ్రయాన్స్క్‌లో వంతెన కూలి రైలు బోల్తాపడిన ఘటన చోటు చేసుకుని 24 గంటలు గడవక ముందే.. అ...
Crime news: 10 ఐఈడీ బాంబులను నిర్వీరం చేసిన భద్రతా బలగాలుభద్రాచలం: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో 10 ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. పోలీసులను లక్ష్యంగా చే...
Ntr: చిరంజీవి, బాలకృష్ణ ‘నాటు నాటు’కు డ్యాన్స్ వేస్తే?.. ఎన్టీఆర్ ఏమన్నారంటే..లండన్‌లో ఘనంగా జరిగిన ‘ఆర్‌ఆర్‌ఆర్ లైవ్ కాన్సర్ట్’. ఇందులో చిరంజీవి, బాలకృష్ణల గురించి ప్రస్తావించిన తారక్. ఇంటర్నెట...
Aadhaar: ప్రజలకు అదిరే గుడ్ న్యూస్.. ఆధార్ కార్డులపై కేంద్రం కీలక నిర్ణయంపోస్టాఫీసుల్లో ఆధార్ బయోమెట్రిక్ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆధార్ కార్డులో పేరు, ఇమెయిల్ చిరునామా, మొబైల్ ...