Prashant kishor: జన్‌ సురాజ్‌ పార్టీ తొలి జాతీయ అధ్యక్షుడిగా ఉదయ్‌ సింగ్‌: ప్రశాంత్‌ కిశోర్‌ ప్రకటన

Eenadu

Prashant kishor: జన్‌ సురాజ్‌ పార్టీ తొలి జాతీయ అధ్యక్షుడిగా ఉదయ్‌ సింగ్‌: ప్రశాంత్‌ కిశోర్‌ ప్రకటన"

Play all audios:

Loading...

ఎన్నికల ప్రచార వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ కీలక ప్రకటన చేశారు. (మీడియాతో మాట్లాడుతున్న ప్రశాంత్‌ కిశోర్‌- ఫైల్‌ ఫొటో) పట్నా: ఎన్నికల ప్రచార వ్యూహకర్త, జన్‌


సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌(Prashant Kishor) కీలక ప్రకటన చేశారు. తాను స్థాపించిన రాజకీయ పార్టీకి తొలి జాతీయ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ ఉదయ్‌ సింగ్‌(Uday Singh) ఏకగ్రీవంగా


ఎన్నుకున్నట్లు వెల్లడించారు. పట్నాలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇకపై తాను ప్రజలకు చేరువయ్యే అంశంపై దృష్టిసారించనున్నట్లు తెలిపారు. పార్టీని నడిపించే బాధ్యతను ఉదయ్‌సింగ్‌, ఆర్‌సీపీ


సింగ్‌...తదితర నేతలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. గతంలో నిలిచిపోయిన తన పాదయాత్రను మంగళవారం నుంచే పునఃప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా ప్రశాంత్‌ కిశోర్‌ ప్రకటించారు. * ఆశ్రయం ఇచ్చేందుకు


భారత్‌ ధర్మశాల కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు గతేడాది అక్టోబర్‌ 2న ప్రశాంత్‌ కిశోర్‌ జన్‌ సురాజ్‌ పార్టీని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ పార్టీ పూర్తిస్థాయి అధ్యక్షుడు లేకుండానే


పనిచేస్తోంది. తాను ఏ పదవినీ ఉంచుకోనంటూ గతంలోనే స్పష్టం చేసిన ప్రశాంత్‌ కిశోర్‌.. పార్టీ ఏర్పాటైన వెంటనే మాజీ ఐపీఎస్‌ అధికారి మనోజ్ భారతిని జన్‌ సురాజ్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా


ప్రకటించిన విషయం తెలిసిందే.


Trending News

Nandyal news | latest nandyal news - eenadu

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సూక్ష్మ పోషకాలన...

Sathyaraj aka 'kattappa' from 'baahubali' apologises for his speech on the cauvery row!

Actor Sathyaraj, popularly known for his role of Kattappa in SS Rajamouli's magnum opus Baahubali among others, has...

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

Manchu manoj: రాజకీయాల్లోకి మంచు మనోజ్ ఎంట్రీ.. ఏ పార్టీలో చేరనున్నారంటే?

Published by: Last Updated:December 16, 2024 7:26 PM IST MANCHU MANOJ: ప్రముఖ నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్...

వినూత్న ప్రచారం.. ముందు పేజీలో మాస్క్‌

శ్రీనగర్‌ : కొవిడ్‌-19 కట్టడిలో భాగంగా ఓ ఉర్దూ దినపత్రిక వినూత్న ప్రచారానికి తెరతీసింది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ...

Latests News

Prashant kishor: జన్‌ సురాజ్‌ పార్టీ తొలి జాతీయ అధ్యక్షుడిగా ఉదయ్‌ సింగ్‌: ప్రశాంత్‌ కిశోర్‌ ప్రకటన

ఎన్నికల ప్రచార వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ కీలక ప్రకటన చేశారు. (మీడియాతో మాట్లాడుతున్...

Kohli - anil kumble: కోహ్లీ స్థానంలో అతడిని ఇంగ్లాండ్‌కు పంపండి: అనిల్ కుంబ్లే

త్వరలో టీమ్ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి స్థానంలో ఎవరిని ...

Brahmastra star nagarjuna akkineni talks about boycott trend, says 'laal singh chaddha did not perform well but... '

Nagarjuna Akkineni opined that boycott trends don't matter, only content matters and said that a lot of Hindi/Telug...

దైవ దర్శనాలకు ట్రయల్‌ రన్

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో దర్శనానికి భక్తులను అనుమతించే క్రమంలో సోమవారం నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. ఆలయాల ...

Us: ఆపరేషన్‌ సిందూర్‌.. పాక్‌లోని తమ పౌరులకు అమెరికా అడ్వైజరీ

న్యూయార్క్: ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో (Operation Sindoor) భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ దాడులు చేపట్టిన నేపథ...

Top