Ajit doval: ప్రధాని నరేంద్ర మోదీతో అజిత్‌ డోభాల్‌ భేటీ

Eenadu

Ajit doval: ప్రధాని నరేంద్ర మోదీతో అజిత్‌ డోభాల్‌ భేటీ"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోదీతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ భేటీ అయ్యారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై తాజా పరిణామాలను ఆయన ప్రధానికి వివరించారు. త్రివిధ


దళాధిపతులతో కూడా డోభాల్‌ భేటీ అయినట్లు సమాచారం.  ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత  భారత్‌-పాక్‌ మధ్య నెలకొంటున్న దాడుల నేపథ్యంలో డోభాల్‌ వరుసగా ప్రధానితో చర్చలు జరుపుతున్నారు. జమ్మూలో బీఎస్‌ఎఫ్‌


పోస్ట్‌లపై పాక్‌ కాల్పులు భారత సరిహద్దు రాష్ట్రాలపై పాక్‌ వరుస దాడులకు తెగబడుతోంది. జమ్మూ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న బీఎస్‌ఎఫ్‌ పోస్టులపై పాక్‌ రేంజర్స్‌ కాల్పులు


జరిపినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. నిన్న రాత్రి దాయాది దేశం కవ్వింపులకు పాల్పడుతున్నప్పటికీ భారత బలగాలు వాటిని గట్టిగా తిప్పికొడుతున్నాయని తెలిపారు.


Trending News

Ekadanta sankashti chaturthi 2023: date, timings, significance and rituals

Krishna Paksha Chaturthi tithi of Jyeshtha month is called 'Ekadanta Sankashti Chaturthi'. Worshipping Lord Ga...

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris

“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...

Actor Unni Mukundan refutes assault charges, seeks anticipatory bail

KOCHI: Hours after he was booked for the alleged assault of a former associate, Malayalam actor Unni Mukundan on Tuesday...

Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seat

NARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...

Latests News

Ajit doval: ప్రధాని నరేంద్ర మోదీతో అజిత్‌ డోభాల్‌ భేటీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోదీతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ భేటీ అయ్యారు. భారత్‌-పాక్‌ సరిహద్దు...

West bengal news | latest west bengal news - eenadu

నది కింద మెట్రో పరుగులు ఇప్పటి వరకూ మనదేశంలో రవాణా కోసం నీళ్లపైన వంతెనలు కట్టడం, కొండల్ని తొలిచి సొరంగమార్గాల్ని నిర్మిం...

Ipl 2025: డీజేలు, చీర్‌ లీడర్స్‌ లేకుండానే మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లు

భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ కోరిక మేరకు మిగిలిన 17 ఐపీఎల్‌ మ్యాచ్‌లను డీజేలు, చీర్‌లీడర్స్‌ లేకుండానే బీసీసీఐ...

Insurance | latest insurance - eenadu

తల్లిదండ్రులు, అత్తమామలకు ఆరోగ్య బీమా రక్షణ మీ భార్య, పిల్లలతోపాటు తల్లిదండ్రులు, అత్తమామలను కూడా కలుపుకుని ఆరోగ్య బీమా ...

Operation sindoor: 26 ప్రాంతాల్లో పాక్‌ డ్రోన్ల దాడి.. దీటుగా తిప్పికొట్టిన సైన్యం

ఇంటర్నెట్‌ డెస్క్: పాకిస్థాన్‌ (Pakistan) డ్రోన్ల దాడిని వరుసగా రెండో రోజు కూడా కొనసాగిస్తోంది. ఉత్తరాన బారాముల్లా నుంచి...

Top