Indian army: పాక్‌ ఉగ్ర శిబిరాలపై ప్రతీకార దాడులు.. ఇండియన్‌ ఆర్మీ వీడియో వైరల్‌

Eenadu

Indian army: పాక్‌ ఉగ్ర శిబిరాలపై ప్రతీకార దాడులు.. ఇండియన్‌ ఆర్మీ వీడియో వైరల్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా భారత్‌ ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక పాకిస్థాన్‌, పీవోకేల్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేపట్టింది. రాత్రి 1.05 గంటల


నుంచి 1.30 గంటల వరకు భారత బలగాలు దాడులు జరిపాయి. ఆ సమయంలోనే ఇండియన్‌ ఆర్మీ (Indian Army) ఓ వీడియోను విడుదల చేసింది. ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడుల వేళ సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా


మారింది.


Trending News

కరోనా‌ సెకండ్‌ వేవ్‌ వస్తోంది

బుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ సాక్షి, అమరావతి: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వస్తోందని, ఇప్పటికే...

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

Nri news: దోహాలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

దోహా: ఖతార్‌ రాజధాని నగరం దోహాలో తెదేపా మినీ మహానాడు, తెలుగు ప్రజల కీర్తిని దశ దిశలు వ్యాపింపజేసిన నందమూరి తారక రామారావు...

అయోధ్య రాముడి బ్యాంక్ బ్యాలెన్స్ తెలిస్తే షాక్ అవుతారు.. ఆలయానికి 900 కోట్లు ఖర్చు.. ఎంత మిగిలిందంటే..?

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Chandrababu: తెదేపా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక

కడప: తెదేపా జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మహానాడు వేదికగా పార్టీ ఎన్నికల కమిటీ ఛ...

Latests News

Indian army: పాక్‌ ఉగ్ర శిబిరాలపై ప్రతీకార దాడులు.. ఇండియన్‌ ఆర్మీ వీడియో వైరల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా భారత్‌ ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక పాకిస్...

Politics: రాయలసీమలో రాజకీయ చక్రం తిప్పిన కుటుంబానికి కష్టాలు.. పరిటాల రవి ఫ్యామిలీ పోటీపై సందిగ్ధం

Published by: Last Updated:February 10, 2024 6:16 PM IST POLITICS: అనంతపురం జిల్లాకు చెందిన దివంగత నేత, టీడీపీ నాయకుడు ప...

Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/2025)

మేషం ఒక శుభవార్త వింటారు.అవసరానికి డబ్బు అందుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతు...

Us elections 2024: అమెరికా కొత్త వైస్ ప్రెసిడెంట్.. ఆంధ్రా అల్లుడే.. ఎలాగంటే

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Gaddar film awards: ఈ అవార్డు మా బాధ్యతను పెంచింది.. తెలంగాణ ప్రభుత్వానికి నిర్మాణ సంస్థల కృతజ్ఞతలు

ఇంటర్నెట్‌ డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్‌ నిర్మాణసంస్థలు కృతజ్ఞతలు తెలిపాయి. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం గద్దర్‌ అ...

Top