Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/2025)
Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/2025)"
Play all audios:
మేషం ఒక శుభవార్త వింటారు.అవసరానికి డబ్బు అందుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామి దర్శనం మేలు చేస్తుంది.అశ్విని(4
పాదాలు)నక్షత్ర జాతకులకు క్షేమతార - మంచిది.భరణి (4 పాదాలు)నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది.కృత్తిక (1 పాదం) నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది. వృషభం ప్రారంభించిన పనులలో ఆటంకాలు
ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది.అనవసర విషయాల్లో తలదూర్చకండి.శివుడిని ఆరాధిస్తే మంచిది.కృత్తిక (2, 3, 4 పాదాలు) నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది.
రోహిణి (4 పాదాలు) నక్షత్ర జాతకులకు జన్మతార - అంత మంచిది కాదు.మృగశిర (1, 2 పాదాలు)నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార - మంచిది. మిథునం మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు
మాటపడాల్సి వస్తుంది. సహనం కోల్పోరాదు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మి సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.మృగశిర (3, 4 పాదాలు) నక్షత్ర జాతకులకు పరమ మిత్ర
తార - మంచిది.ఆర్ద్ర (4 పాదాలు) నక్షత్ర జాతకులకు మిత్ర తార - మంచిది.పునర్వసు (1, 2, 3 పాదాలు) నక్షత్ర జాతకులకు నైధన తార - చాలా చెడ్డది. కర్కాటకం శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు
వస్తాయి.ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. శ్రీలక్ష్మీదేవి దర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.పునర్వసు (4 పాదం) నక్షత్ర జాతకులకు
నైధన తార - చెడ్డది.పుష్యమి (4 పాదాలు) నక్షత్ర జాతకులకు సాధక తార - చాలా మంచిది.ఆశ్లేష (4 పాదాలు) నక్షత్ర జాతకులకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు. సింహం ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా
చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులతో జాగ్రత్త. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం శక్తినిస్తుంది. మఖ (4 పాదాలు) నక్షత్ర జాతకులకు క్షేమ తార -
మంచిది.పుబ్బ (4 పాదాలు) నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది.ఉత్తర ఫల్గుణి (1 పాదం) నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది. కన్య భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వర ధ్యానం శుభప్రదం. ఉత్తర ఫల్గుణి (2, 3, 4 పాదాలు) నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది.హస్త (4
పాదాలు) నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు.చిత్త (1, 2 పాదాలు) నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార - మంచిది. తుల మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో
వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.చిత్త (3, 4 పాదాలు) నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార - మంచిది.స్వాతి (4 పాదాలు) నక్షత్ర జాతకులకు మిత్ర తార -
మంచిది.విశాఖ (1, 2, 3 పాదాలు) నక్షత్ర జాతకులకు నైధన తార - చాలా చెడ్డది. వృశ్చికం వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం ఉత్తమం.విశాఖ (4 పాదం) నక్షత్ర జాతకులకు నైధన తార - చాలా చెడ్డది.అనురాధ (4 పాదాలు) నక్షత్ర జాతకులకు సాధక తార - చాలా మంచిది.జ్యేష్ఠ (4 పాదాలు)
నక్షత్ర జాతకులకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు. ధనుస్సు ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే
పనులు కీర్తిని ఇస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది. మూల (4 పాదాలు) నక్షత్ర జాతకులకు క్షేమ తార - మంచిది.పూర్వాషాఢ (4 పాదాలు) నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది.ఉత్తరాషాఢ (1 పాదం)
నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది. మకరం దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.
ఉత్తరాషాఢ (2, 3, 4 పాదాలు) నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది.శ్రవణం (4 పాదాలు) నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు.ధనిష్ఠ (1, 2 పాదాలు) నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార -
మంచిది. కుంభం మీ మీ రంగాల్లో శుభఫలితాలను అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.ధనిష్ఠ (3, 4 పాదాలు) నక్షత్ర జాతకులకు పరమ
మిత్ర తార - మంచిది.శతభిషం (4 పాదాలు) నక్షత్ర జాతకులకు మిత్ర తార - మంచిది.పూర్వాభాద్ర (1, 2, 3 పాదాలు) నక్షత్ర జాతకులకు నైధన తార - చాలా చెడ్డది. మీనం వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి
ఫలితాలు ఉన్నాయి. కుటుంబసౌఖ్యం ఉంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం.ఇష్టదేవత సందర్శనం ఉత్తమం. పూర్వాభాద్ర (4 పాదం) నక్షత్ర జాతకులకు నైధన తార - చాలా
చెడ్డది.ఉత్తరాభాద్ర (4 పాదాలు) నక్షత్ర జాతకులకు సాధక తార - చాలా మంచిది.రేవతి (4 పాదాలు) నక్షత్ర జాతకులకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు. _- ఇంటర్నెట్ డెస్క్_
Trending News
కరోనా సెకండ్ వేవ్ వస్తోందిబుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందని, ఇప్పటికే...
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
Malayalam cinema for everyone: from 'manjummel boys,' to 'premalu' and 'aavesham'During its exceptional run in Tamil Nadu, _Manjummel Boys_ became the first Malayalam film ever to gross over `50 crores...
Srh vs rcb: బెంగళూరుకు షాక్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయంఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై కన్న...
Nri news: దోహాలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలుదోహా: ఖతార్ రాజధాని నగరం దోహాలో తెదేపా మినీ మహానాడు, తెలుగు ప్రజల కీర్తిని దశ దిశలు వ్యాపింపజేసిన నందమూరి తారక రామారావు...
Latests News
Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/2025)మేషం ఒక శుభవార్త వింటారు.అవసరానికి డబ్బు అందుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతు...
Us elections 2024: అమెరికా కొత్త వైస్ ప్రెసిడెంట్.. ఆంధ్రా అల్లుడే.. ఎలాగంటేCNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Gaddar film awards: ఈ అవార్డు మా బాధ్యతను పెంచింది.. తెలంగాణ ప్రభుత్వానికి నిర్మాణ సంస్థల కృతజ్ఞతలుఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ నిర్మాణసంస్థలు కృతజ్ఞతలు తెలిపాయి. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం గద్దర్ అ...
Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీవర్షాలునేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలి...
Pbks vs dc: పంజాబ్ కింగ్స్ vs దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్08/05/2025 20:23(IST) PBKS VS DC: ఇరు జట్ల తుది జాబితా ఇదే... _పంజాబ్ కింగ్స్:_ ప్రభు సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్...