Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీవర్షాలు

Eenadu

Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీవర్షాలు"

Play all audios:

Loading...

నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు


కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీవర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు,


పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో  తేలికపాటి నుంచి మోస్తరు


వర్షాలు కురిసే సూచనలున్నాయి. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. పిడుగులు పడటంతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోణంకి కూర్మనాథ్


తెలిపారు. (Andhra Pradesh News)


Trending News

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

కరోనా‌ సెకండ్‌ వేవ్‌ వస్తోంది

బుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ సాక్షి, అమరావతి: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వస్తోందని, ఇప్పటికే...

Nita ambani: బనారసీ చీరలో మెరిసిన నీతా అంబానీ

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ‘స్వదేశ్‌’ ప్రోత్సహించే అనేక కళారూపాల్లో బనారసీ నేత ఒకటి. తాజాగా నీతా అంబానీ (Nita Ambani) బనారసీ చీ...

Srh vs rcb: బెంగళూరుకు షాక్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మరో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై కన్న...

Malayalam cinema for everyone: from 'manjummel boys,' to 'premalu' and 'aavesham'

During its exceptional run in Tamil Nadu, _Manjummel Boys_ became the first Malayalam film ever to gross over `50 crores...

Latests News

Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీవర్షాలు

నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలి...

Pbks vs dc: పంజాబ్ కింగ్స్ vs దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్

08/05/2025 20:23(IST) PBKS VS DC: ఇరు జట్ల తుది జాబితా ఇదే...  _పంజాబ్‌ కింగ్స్‌:_ ప్రభు సిమ్రన్‌ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్...

Stock market: ఫుల్‌ జోష్‌లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 2500 పాయింట్లు జంప్‌

Stock Market Opening bell: దలాల్‌ స్ట్రీట్‌లో నేడు బుల్‌ పరుగులు తీస్తోంది. సెన్సెక్స్‌, నిఫ్టీ భారీ లాభాల్లో కదలాడుతున్...

Upcoming movies telugu: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే..

అటు వేసవి, ఇటు ఐపీఎల్‌ సీజన్‌ ముగింపునకు వచ్చిన వేళ థియేటర్‌లో సినిమాల సందడి మొదలవుతోంది. మే చివరి వారంలో థియేటర్‌తో పాట...

Kandula durgesh press meet: సినిమా వాళ్ల వ్యాఖ్యలు అహంకారపూరితం.. వారి విజ్ఞతకే వదిలేశాం: మంత్రి కందుల దుర్గేష్‌

రాజమహేంద్రవరం: అగ్ర కథానాయకుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Ma...

Top