Srinagar: మరోసారి శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు

Eenadu

Srinagar: మరోసారి శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌పై పాకిస్థాన్‌ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీనగర్‌లో మరోసారి భారీ పేలుళ్లు సంభవించినట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.


శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో 11.45 గంటల ప్రాంతంలో రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని తెలిపారు. ఈ పేలుళ్ల కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారని.. విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అన్నారు.


పేలుళ్ల శబ్దం వినిపించిన వెంటనే పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించి.. ప్రజలను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు.  అవంతిపురం సమీపంలో ఐదుసార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారులు


పేర్కొన్నారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో క్షిపణి లాంటి వస్తువు పడినట్లు గుర్తించామన్నారు. శనివారం తెల్లవారుజామున శ్రీనగర్‌ విమానాశ్రయంపై.. ఎయిర్‌ బేస్‌పై డ్రోన్లతో దాడి చేయగా.. సైన్యం


వాటిని తిప్పికొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో పాక్‌ వరుస దాడులకు పాల్పడుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో, బాల్కనీల్లో ఉండకుండా ఇళ్లల్లోనే


ఉండాలని హెచ్చరించారు. పంజాబ్‌లోని బఠిండాలో అధికారులు రెడ్‌ అలర్ట్‌ విధించారు. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో పేలుళ్లు సంభవిస్తుండడంతో దానితో సహా ఉత్తర, పశ్చిమ భారత్‌లోని 32 విమానాశ్రయాలను


ఈనెల 15 వరకు మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.


Trending News

Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండి

Published by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...

Andhra pradesh: వీర జవాన్ల కుటుంబాలకు అండగా సీఎం జగన్... భారీ ఆర్ధికసాయం

Published by: Last Updated:April 05, 2021 3:06 PM IST ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన...

Vivek plays a retired police officer in 'vellai pookkal'

The technical crew of _Vellai Pookkal_ includes Ramgopal Krishnaraju for music composition, with Jerald Peter cranking t...

Movie review: సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. జెన్యూన్ రివ్యూ చెప్పేసిన అభిమానులు..

Reported by: Published by: Last Updated:January 14, 2025 3:47 PM IST కాకినాడ జిల్లాలో 'సంక్రాంతికి వస్తున్నాం'...

Murti latest news in hindi, photos, videos on murti inextlive jagran

देश को दिल देने वाली कविता कृष्णमूर्ति का आज है जन्मदिन bollywood-masala7 years ago बॉलीवुड में अपने जबरदस्त गानों से लो...

Latests News

Srinagar: మరోసారి శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌పై పాకిస్థాన్‌ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీనగర్‌లో మర...

Pawan kalyan - krish: పవన్ కళ్యాణ్, క్రిష్ మూవీపై మరో క్రేజీ అప్‌డేట్..

Last Updated:February 10, 2021 6:50 AM IST PAWAN KALYAN - KRISH:  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్లు బిజీగా ఉన్న ...

Kubera mudra : రోజూ కుబేర ముద్ర ఆసనం వేయండి.. అనేక సమస్యలను తన్ని తరిమేయండి

Published by: Last Updated:December 17, 2024 10:26 AM IST ఇలాంటివాటిలో ఒకటి కుబేర ముద్ర. ఈ ముద్రతో కలిగే ప్రయోజనాలు, చేయ...

Ys sharmila | ప్రొద్దుటూరులో వైఎస్ షర్మిల పూర్తి ప్రసంగం

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

ఎంచక్కా ఎర్రల ఎవుసం!

వర్మీ బెడ్‌లో కంపోస్టును పరిశీలిస్తున్న పాటిల్‌ మట్టిని నమ్ముకొని మనుగడ సాగించే వాడు రైతు. కేవలం తన ఆదాయం గురించే కాకుండ...

Top