Rajnath singh: మా సహనాన్ని పరీక్షించొద్దు - పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌ వార్నింగ్‌

Eenadu

Rajnath singh: మా సహనాన్ని పరీక్షించొద్దు - పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌ వార్నింగ్‌"

Play all audios:

Loading...

భారత్‌ సహనాన్ని అవకాశంగా తీసుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే నిన్నటి మాదిరి (ఆపరేషన్‌ సిందూర్‌) పరిణామాలకు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ హెచ్చరించారు. ఇంటర్నెట్‌ డెస్క్‌:


పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టేందుకు పాక్‌ యత్నించగా.. వీటిని భారత


దళాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ సహనాన్ని అలుసుగా  తీసుకుంటే ఆపరేషన్‌ సిందూర్‌ తరహా చర్యలకు సిద్ధంగా ఉండాలని


హెచ్చరించారు. ‘నేషనల్‌ క్వాలిటీ కాంక్లేవ్‌’లో మాట్లాడుతూ దేశభద్రతకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టంచేశారు. ‘‘మేం ఎల్లప్పుడూ సంయమనంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. చర్చల


ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడాన్ని విశ్వసిస్తాం. దీనర్థం ఎవరైనా మా ఓపికను దుర్వినియోగం చేయవచ్చని కాదు. మా సహనాన్ని అవకాశంగా తీసుకోవాలని ప్రయత్నిస్తే.. ఆపరేషన్‌ సిందూర్‌ మాదిరిగా తీవ్ర


పర్యవసానాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. సైన్యంపై ప్రశంసలు.. భారత బలగాలు ఆపరేషన్‌ సిందూర్‌ను ఊహించని కచ్చితత్వంతో అమలు చేశాయని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌


సింగ్‌ పేర్కొన్నారు. పాకిస్థాన్‌తోపాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాయని, ఇందులో అనేకమంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో సాయుధ బలగాలు


ధైర్యసాహసాలు ప్రదర్శించాయని ప్రశంసించారు. సామాన్యులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ ఆపరేషన్‌ చేపట్టామని, అత్యాధునిక పరికరాలు, సుశిక్షితులైన సాయుధ దళాల పనితీరువల్లే ఇది సాధ్యమైందన్నారు.


Trending News

Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండి

Published by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...

Movie review: సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. జెన్యూన్ రివ్యూ చెప్పేసిన అభిమానులు..

Reported by: Published by: Last Updated:January 14, 2025 3:47 PM IST కాకినాడ జిల్లాలో 'సంక్రాంతికి వస్తున్నాం'...

Vivek plays a retired police officer in 'vellai pookkal'

The technical crew of _Vellai Pookkal_ includes Ramgopal Krishnaraju for music composition, with Jerald Peter cranking t...

Andhra pradesh: వీర జవాన్ల కుటుంబాలకు అండగా సీఎం జగన్... భారీ ఆర్ధికసాయం

Published by: Last Updated:April 05, 2021 3:06 PM IST ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన...

Murti latest news in hindi, photos, videos on murti inextlive jagran

देश को दिल देने वाली कविता कृष्णमूर्ति का आज है जन्मदिन bollywood-masala7 years ago बॉलीवुड में अपने जबरदस्त गानों से लो...

Latests News

Rajnath singh: మా సహనాన్ని పరీక్షించొద్దు - పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌ వార్నింగ్‌

భారత్‌ సహనాన్ని అవకాశంగా తీసుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే నిన్నటి మాదిరి (ఆపరేషన్‌ సిందూర్‌) పరిణామాలకు సిద్ధంగా ఉండాలని ...

Kuldeep yadav | latest kuldeep yadav - eenadu

ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు: రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌, ఫైనల్స్‌లో భారత స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ...

Slbc tunnel accident: ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం.. మనుషుల ఆనవాళ్లను గుర్తించిన కేరళ జాగిలాలు

అమ్రాబాద్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో గల్లంతైన వారిని...

Kharge: రాజ్యసభలో దుమారం.. సారీ చెప్పిన ఖర్గే.. ఎందుకంటే

దిల్లీ: విద్యాశాఖ పనితీరుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) చేసిన వ్యాఖ్యలత...

Ncb recovers cannabis from comedian bharti singh, husband haarsh limbachiyaa's mumbai residence

Bharti Singh’s name had cropped up during the interrogation of a drug peddler, after which her residence was searched, a...

Top