Hyderabad: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. రెండంతస్తుల భవనంలో మంటలు

Eenadu

Hyderabad: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. రెండంతస్తుల భవనంలో మంటలు"

Play all audios:

Loading...

హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రినాక పరిధిలోని ఓ రెండంతస్తుల భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. చాంద్రాయణగుట్ట: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రినాక


పరిధిలోని బోయగూడలో ఓ భవనం రెండో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో అందులో ఉన్నవారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి


చేరుకున్న ఛత్రినాక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్‌ల ద్వారా మంటలను అర్పారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో చెప్పుల గోదాము నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం


గుల్జార్‌ హౌస్‌ సమీపంలో ఓ భవనంలో అగ్నిమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

Stock market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 25 వేల ఎగువన నిఫ్టీ

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో, మెటల్‌ స్టాక్స్‌ అండతో సూచీల...

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని తల్లి, కుమారుడు మృతి

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటున్న వారిపైకి కారు దూసు...

Latests News

Hyderabad: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. రెండంతస్తుల భవనంలో మంటలు

హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రినాక పరిధిలోని ఓ రెండంతస్తుల భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. చా...

Icici lombard: మోటార్ ఇన్సూరెన్స్ లో ఐసీఐసీఐ కొత్త పాలసీ.. దీంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Published by: Last Updated:July 28, 2022 2:22 PM IST ప్రైవేట్ రంగ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఐసీఐసీఐ లాంబార్డ్(IC...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Ukraine crisis | latest ukraine crisis - eenadu

RUSSIA - UKRAINE: అంతర్జాతీయ వేదికపై.. రష్యా, ఉక్రెయిన్‌ ప్రతినిధుల గొడవ తమ స్థాయి, స్థానం మరిచి రష్యా, ఉక్రెయిన్‌ ప్రతి...

Radhika Chalasani News Stories and Articles

SectionsSectionsTop StoriesVideoLiveU.S.PoliticsInternationalCOVID-19EntertainmentBusinessTechnologyLifestyleHealthWeath...

Top