Upcoming ipos: ఐపీఓ క్యాలెండర్‌: 10 లిస్టింగ్‌లు.. ఒక్కటే సబ్‌స్క్రిప్షన్‌

Eenadu

Upcoming ipos: ఐపీఓ క్యాలెండర్‌: 10 లిస్టింగ్‌లు.. ఒక్కటే సబ్‌స్క్రిప్షన్‌"

Play all audios:

Loading...

Upcoming IPOs | ఇంటర్నెట్‌ డెస్క్‌: వచ్చే వారంలో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల సందడి కొనసాగనుంది. మార్కెట్‌ నుంచి నిధుల సమీకరణ పూర్తి చేసుకున్న 10 సంస్థలు వచ్చే వారం స్టాక్‌ మార్కెట్లోకి


ఎంట్రీ ఇవ్వనున్నాయి. జూన్‌ మొదటి వారంలో కేవలం ఒక్క సంస్థ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. గంగా బాత్‌ ఫిట్టింగ్‌ ఎస్‌ఎంఈ విభాగం నుంచి గంగా బాత్‌ ఫిట్టింగ్‌ సంస్థ ఐపీఓకు వస్తోంది. ఈ కంపెనీ క్రోమ్‌-


ప్లేటెడ్‌ ట్యాప్‌లు, షవర్లు, శానిటరీ వేర్‌, ఏబీసీ ఫిట్టింగ్‌లు, డోర్‌ హ్యాండిల్స్‌, సింక్‌లు వంటి ఉత్పత్తుల్ని తయారు చేస్తోంది. 2018లో స్థాపించిన ఈ కంపెనీ (Ganga Bath Fittings IPO) దేశీయంగా


తన వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తోంది. అందులో భాగంగా నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఐపీఓ ద్వారా మొత్తం రూ.32.65 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. రూ.66.63 కోట్ల విలువ చేసే తాజా


షేర్లు జారీ చేయనుంది. * టాటా హారియర్, మహీంద్రా ఎక్స్‌ఈవీ 7ఈ.. త్వరలో రాబోయే ఎస్‌యూవీలు ఇవే! పూర్తి వివరాలు..  * ఐపీఓ ప్రారంభ తేదీ : 2025 జూన్‌ 4 * ఐపీఓ ముగింపు తేదీ : 2025 జూన్‌ 6 * ధరల


శ్రేణి : రూ.46- 49 * షేర్ల కేటాయింపు తేదీ : 2025 జూన్‌ 9 * లిస్టింగ్‌ తేదీ : 2025 జూన్‌ 11 * లిస్టింగ్‌ తేదీ : 2023 సెప్టెంబరు 21 లిస్టింగ్‌లు ఇవే.. లీలా ప్యాలెసెస్‌ హోటల్స్‌ అండ్‌


రిసార్ట్స్‌ మాతృసంస్థ స్కూలాస్‌ బెంగళూరు లిమిటెడ్‌ షేర్లు, ఏజిస్‌ వొపాక్‌ టెర్మినల్‌ షేర్లు జూన్‌2 న మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. బ్లూ వాటర్‌ లాజిస్టిక్స్‌, ప్రొస్ట్రామ్‌ ఇన్ఫో సిస్టమ్స్‌,


నికితా పేపర్స్‌, ఆస్టోనియా ల్యాబ్స్‌ జూన్‌ 3న దలాల్‌ స్ట్రీట్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. స్కోడా ల్యాబ్స్‌, నెఫ్ట్యూన్ పెట్రోకెమికల్‌, ఎన్‌ఆర్‌ వందనా టెక్స్‌టైల్‌ జూన్‌ 4, 3బీ ఫిల్మ్స్‌ జూన్‌


6న స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్ట్‌ అవ్వనున్నాయి.


Trending News

Actress: ఒకే ఒక్క ఫ్లాప్‌తో సినిమాలకు గుడ్‌బై.. బిలీనియర్‌ను పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిన బ్యూటీ క్వీన్‌

* బాక్సాఫీస్‌ వద్ద బోల్తా 83 మూవీ బయోగ్రాఫికల్‌ స్పోర్ట్స్‌ డ్రామా. దీపికా పదుకొనే నిర్మించింది. ఈ మూవీలో రణ్‌వీర్ సింగ్...

Stench suffocates piety at bapu's prarthana bhoomi

Visitors who flock to Bapu's ashram at Sabarmati for solace, however, return with foul sewage-filled memories Sewag...

సకలావనికే కల్పవల్లి...

మాతృదేవత చిత్రంలోని ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ/త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ ’ అనే పాట అంటే చాలా ఇష్...

Hydra: హైడ్రాపై ఆగ్రహం.. చెప్పింది ఒకటి.. చేసేది మరొకటి..

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Pema Khandu government in Arunachal passes floor test

Itanagar: The four-day-old Pema Khandu government in Arunachal Pradesh today passed the floor test in the Assembly with ...

Latests News

Upcoming ipos: ఐపీఓ క్యాలెండర్‌: 10 లిస్టింగ్‌లు.. ఒక్కటే సబ్‌స్క్రిప్షన్‌

Upcoming IPOs | ఇంటర్నెట్‌ డెస్క్‌: వచ్చే వారంలో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల సందడి కొనసాగనుంది. మార్కెట్‌ నుంచి నిధుల ...

Delhi news | latest delhi news - eenadu

అవినీతి పాలనకు దిల్లీ ప్రజలు చరమగీతం పాడారు: కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ అవినీతి, కుంభకోణాలు, వారసత్వ, జైలు పార్టీలకు దిల...

Dc vs lsg: అశుతోశ్‌ మెరుపులు.. ఉత్కంఠ పోరులో దిల్లీదే విజయం

విశాఖపట్నం: ఐపీఎల్‌-18 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ బోణీ కొట్టింది. విశాఖపట్నం వేదికగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో ఉత్కం...

Yadadri: యాదాద్రి వెళ్లే భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్..

Reported by: Published by: Last Updated:August 06, 2024 3:31 PM IST పూర్వకాలంలో యాద మహర్షి అనే ముని లక్ష్మీ నరసింహ స్వామ...

Today gold rate: మరింత ఆకర్షణీయంగా బంగారం ధరలు.. ఈ గోల్డ్ రేట్లు చూశారా..?

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Top