Yadadri: యాదాద్రి వెళ్లే భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్..

Telugu

Yadadri: యాదాద్రి వెళ్లే భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్.."

Play all audios:

Loading...

Reported by: Published by: Last Updated:August 06, 2024 3:31 PM IST పూర్వకాలంలో యాద మహర్షి అనే ముని లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడు అతను దేవుని ప్రత్యక్షంగా చూడాలని యాదగిరిగుట్ట పైన తపస్సు


చేయగా లక్ష్మీ నరసింహ స్వామి ప్రత్యక్షమైనాడు. హైదరాబాదుకు ఉప్పల్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో యాదగిరిగుట్టపై లక్ష్మీ నరసింహ స్వామి కొలువుదీరారు. ఈ దేవాలయం తెలంగాణలోనే ప్రముఖ క్షేత్రంగా పేరు


గావించింది. పూర్వంలో యాద మహర్షి అనే ముని ఇక్కడ తపస్సు చేయడం వల్ల నరసింహుని దర్శనం పొందారని ఇక్కడి చరిత్ర. అయితే ఈ సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు ఆలయ


అధికారులు. అదేంటంటేభక్తుల కోరిక మేరకు యాదగిరి గుట్ట పైన విష్ణు పుష్కరిణి ఆలయం ప్రారంభించనున్నారు.ఆగస్టు 11 నుండి ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. ఏ విధంగా స్థాన్న సంకల్పం టికెట్ ధర 500


రూపాయలు అధికారులు నిర్ణయించారు. ఏదైతే గతంలో మాదిరిగానే విష్ణు పుష్కరిణి స్థాన సంకల్పం రావడంతో ఆలయానికి పూర్వ వైభవం వస్తుందని భక్తులు ఆనందం వ్యక్తపరిచారు.రుణ మాఫీ పొందిన రైతులకు రేవంత్


సర్కార్ మరో భారీ శుభవార్త.. మళ్లీ డబ్బులు! ఆగస్టు 11 నుండి ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. ఏ విధంగా స్థాన్న సంకల్పం టికెట్ ధర 500 రూపాయలు అధికారులు నిర్ణయించారు. ఏదైతే గతంలో మాదిరిగానే


విష్ణు పుష్కరిణి స్థాన సంకల్పం రావడంతో ఆలయానికి పూర్వ వైభవం వస్తుందని భక్తులు ఆనందం వ్యక్తపరిచారు. పూర్వకాలంలో యాద మహర్షి అనే ముని లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడు అతను దేవుని ప్రత్యక్షంగా


చూడాలని యాదగిరిగుట్ట పైన తపస్సు చేయగా లక్ష్మీ నరసింహ స్వామి ప్రత్యక్షమైనాడు. లక్ష్మీనరసింహస్వామి ఉగ్రరూపం చూడలేక ముని శాంతస్వరూపం కనిపించమని దేవుని కోరగా అతని కోరిక మేరకు లక్ష్మీ నరసింహ


స్వామి శాంతించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చాడు.అదే విధంగా యాద మహర్షి మునిని ఏం కావాలని కోరుకో అని అడగగా శాంతా మూర్తి రూపంలో కొండపై కొలువై ఉండిపొమ్మని దేవున్ని కోరాడు. దీనితో లక్ష్మీ నరసింహ


స్వామి అలా కొలువై ఉండి పోయినాడు.సంవత్సరాల తర్వాత స్వామివారిని వేరువేరు రూపాలో చూడాలని తిరిగి మళ్లీ తపస్సు చేశాడు, స్వామివారు ముని కోరిక మేరకు జ్వాల, గండబేరుండ, నంద, నరసింహ, యోగ, రూపాల్లో


దర్శనమిచ్చారు. Location : Hyderabad,Hyderabad,Telangana Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh First Published : August 06, 2024 3:31 PM IST Read More


Trending News

Oil Palm Cultivation: తక్కువ పొలంలో ఎక్కువ ఆదాయం.. అయిల్ పామ్ సాగుతో రైతులకు భారీ లాభాలు!

Oil Palm Cultivation: తక్కువ పొలంలో ఎక్కువ ఆదాయం.. అయిల్ పామ్ సాగుతో రైతులకు భారీ లాభాలు!Published by:Kumar Krishnanews1...

Gold: మీకు ఎక్కడైనా బంగారం దొరికిందా! అది మంచి సంకేతమేనా? దాన్ని ఉంచుకుంటే ఏమవుతుందో తెలుసా?

.భారతీయుల జీవితంలో నుంచి బంగారం(Gold) వేరు చేసి చూడలేం. పెట్టుబడి, సెంటిమెంట్‌, హోదా, అలంకరణ ఇలా.. చాలా అంశాలతో గోల్డ్‌ ...

New Year 2025: న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో న్యూఇయర్ సంబరాలు.. వీడియోలు చూడండి

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Money: శుభవార్త.. కేంద్రం నుంచి మరో అద్భుత పథకం.. ఇక సామాన్యులు కూడా కోటీశ్వరులే..!

అవసరమైన పత్రాలు: ఈ పథకంలో పాల్గొని కోటీశ్వరుడు కావాలంటే కొన్ని పత్రాలు సమర్పించాలి. జీఎస్టీ బిల్లు కాకుండా, పాన్ కార్డు,...

RJ Simran Death: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికి ముందే సిమ్రాన్‌ డెత్.. చనిపోయే ముందు పెట్టిన పోస్ట్ వైరల్

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Latests News

Yadadri: యాదాద్రి వెళ్లే భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్..

Reported by: Published by: Last Updated:August 06, 2024 3:31 PM IST పూర్వకాలంలో యాద మహర్షి అనే ముని లక్ష్మీ నరసింహ స్వామ...

Today gold rate: మరింత ఆకర్షణీయంగా బంగారం ధరలు.. ఈ గోల్డ్ రేట్లు చూశారా..?

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

India vs australia | latest india vs australia - eenadu

ఆస్ట్రేలియాలో 3 వన్డేలు, 5 టీ20లు పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ కోసం టీమ్‌ఇండియా ఈ అక్టోబరు-నవంబరులో ఆస్ట్రేలియాలో పర్య...

‘Chaarulatha’ director Pon Kumar to helm Darshan’s next

Director Pon Kumar, who last directed Kiccha Sudeep in Vishnuvardhana in 2011, is all set to direct Darshan in his upcom...

RBI vs Modi government: Urjit Patel to meet Arun Jaitley today at FSDC meeting

Other financial sector regulators will also be present at the meeting.Amidst the friction between the Reserve Bank of In...

Top