Microsoft: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్‌లు.. వేలాదిమందిపై ప్రభావం

Eenadu

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్‌లు.. వేలాదిమందిపై ప్రభావం"

Play all audios:

Loading...

ప్రముఖ టెక్‌ సంస్థ ‘మైక్రోసాఫ్ట్‌’ ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో మూడు శాతం మందికి లేఆఫ్‌లు ప్రకటించనున్నట్లు సమాచారం. ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ (Microsoft)


పెద్దఎత్తున ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో మూడు శాతం మందికి లేఆఫ్‌లు ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో వేలాదిమంది ఉద్యోగులపై ప్రభావం పడే


అవకాశం ఉన్నట్లు అంచనా. 2023లో 10 వేలమందికి ఉద్వాసన పలికిన అనంతరం ఇదే రెండో అతిపెద్ద తొలగింపు కానుంది. గతేడాది జూన్‌ నాటికి ఆ సంస్థలో 2.28 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ‘‘మార్కెట్‌లో పైచేయి


సాధించేలా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తూనే ఉంటాం’’ అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ‘సీఎన్‌బీసీ’కి తెలిపారు. మేనేజ్‌మెంట్‌ స్థాయిలను తగ్గించడం, సంస్థ


కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే ముఖ్య లక్ష్యమని చెప్పారు. మైక్రోసాఫ్ట్‌ తాజా నిర్ణయంతో మధ్యస్థ స్థాయి మేనేజ్‌మెంట్‌ ఉద్యోగులపై అధిక ప్రభావం పడనుందని అంచనా. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జనవరిలో


పనితీరు ఆధారంగా కొంతమందిని సంస్థ తొలగించింది. అయితే, తాజా లేఆఫ్‌లకు, ఉద్యోగుల పనితీరుకు సంబంధం లేదని స్పష్టం చేసింది.


Trending News

Tdp mahanadu | latest tdp mahanadu - eenadu

వైకుంఠపాళి మనకొద్దు అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదని, మంచి పాలన కొనసాగాలని, ఒకసారి ఎక్కడం, మళ్లీ కింద పడటం, మళ్లీ ఎక్కడం, మ...

Nvidia: మైక్రోసాఫ్ట్‌ను దాటేసిన ఎన్విడియా.. అత్యంత విలువైన కంపెనీల్లో మళ్లీ టాప్‌

Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. Nv...

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్... శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం

Reported by: Published by: Last Updated:May 24, 2024 3:27 PM IST అసలే ఓ వైపు సెలవులు.. మరో వైపు అన్ని పరీక్షా ఫలితాలు వి...

Ktr: మిస్‌ ఇంగ్లాండ్‌ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలి: కేటీఆర్‌

మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) డిమాండ్‌ చ...

Bhatti vikramarka: పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు: భట్టి విక్రమార్క

అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం: అ...

Latests News

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్‌లు.. వేలాదిమందిపై ప్రభావం

ప్రముఖ టెక్‌ సంస్థ ‘మైక్రోసాఫ్ట్‌’ ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో మూడు శాతం మందికి లేఆఫ్‌లు ప్రకటించనున్నట్లు సమాచారం. ఇ...

Director adivi sai kiran’s operation gold fish gets a boost with keeravani’s song

Telugu filmmaker Adivi Saikiran has been going all out to promote his upcoming film Operation Gold Fish, a multigenre fi...

అయోధ్య రాముడి బ్యాంక్ బ్యాలెన్స్ తెలిస్తే షాక్ అవుతారు.. ఆలయానికి 900 కోట్లు ఖర్చు.. ఎంత మిగిలిందంటే..?

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Nita ambani: బనారసీ చీరలో మెరిసిన నీతా అంబానీ

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ‘స్వదేశ్‌’ ప్రోత్సహించే అనేక కళారూపాల్లో బనారసీ నేత ఒకటి. తాజాగా నీతా అంబానీ (Nita Ambani) బనారసీ చీ...

Ind vs pak మ్యాచ్ రద్దయితే సూపర్ 4కు పాకిస్తాన్.. మరి టీమిండియా పరిస్థితి ఏంటి?

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Top