Ola-rapido: అడ్వాన్స్ టిప్.. ఓలా, ర్యాపిడోపైనా విచారణ
Ola-rapido: అడ్వాన్స్ టిప్.. ఓలా, ర్యాపిడోపైనా విచారణ"
Play all audios:
OLA-Rapido: అడ్వాన్స్ టిప్ వ్యవహారంలో ఓలా, ర్యాపిడోపైనా కేంద్రం విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఉబర్‌కు నోటీసులు జారీ చేసింది. OLA-Rapido | ఇంటర్నెట్ డెస్క్: క్యాబ్ సర్వీసుల అడ్వాన్స్
టిప్ వ్యవహారంపై కేంద్రం దృష్టిసారించింది. ఉబర్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా.. తాజాగా ఓలా, ర్యాపిడోపైనా విచారణ ప్రారంభించింది. ఈ రెండు సంస్థలపై సీసీపీఏ విచారణ జరుపుతోందని, అవి కూడా ఇదే
తరహా విధానాలు పాటిస్తుంటే నోటీసులు జారీ చేస్తామని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌పై ఆయన స్పందించారు. క్యాబ్/ఆటో/బైక్
సేవల కోసం బుక్ చేసుకుంటే, ‘అడ్వాన్స్ టిప్’ ఏమన్నా ఆఫర్ చేస్తారా... అప్పడు బుకింగ్ త్వరగా అయ్యే అవకాశం ఉందంటూ వినియోగదారుల మొబైల్‌కు ఉబర్ నుంచి మెసేజ్ వస్తోంది. రైడ్ బుకింగ్ సమయంలో
అడ్వాన్స్ టిప్ అంటూ రూ.50, రూ.75, రూ.100 చూపుతుంది. టిప్ అందిస్తేనే బుకింగ్ త్వరగా అవుతుందని నోట్‌లో తెలియజేస్తోంది. ఇది టిప్ ఇచ్చేందుకు యూజర్‌ను బలవంతం చేస్తోంది. ఒక్కసారి టిప్ ఇస్తే
దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదు. ఈ అంశం సీసీపీఏ దృష్టికి రావడంతో చర్యలకు ఉపక్రమించింది. ముందుగానే టిప్ చెల్లించేందుకు సిద్ధపడమంటూ వినియోగదారులపై ఒత్తిడి వస్తోందని, ఇవి అనైతిక వ్యాపార
పద్ధతుల కిందకు వస్తాయని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
Trending News
Chalavadi approaches horatti for privilege motion against kalaburagi spBENGALURU: Leader of Opposition in the Council Chalavadi T Narayanaswamy on Friday approached Council Chairman Basavaraj...
Kondagattu: కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులుజగిత్యాల: హనుమాన్ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu)కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నన...
Canada: అమెరికా ‘గోల్డెన్ డోమ్’ ప్రాజెక్టులో చేరికపై చర్చిస్తున్నాం: కెనడా ప్రధానిఅమెరికా నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ పేర్...
Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రాహైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బం...
North korea: కిమ్ ప్రారంభించడానికి వెళ్లిన యుద్ధనౌకకు డ్యామేజీఇంటర్నెట్డెస్క్: ఉత్తరకొరియా (North Korea) ఇటీవల 5వేల టన్నుల సామర్థ్యమున్న విధ్వంసక నౌకను రూపొందించిన సంగతి తెలిసిందే....
Latests News
Bhadradri news | latest bhadradri news - eenaduభద్రాచల రాముడికి పేటెంట్ తీసుకుంటాం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పేరుతో ఎలాంటి అనుమతి లేకుండా కల్యాణా...
Chittoor news | latest chittoor news - eenadu‘రోజా, ఆమె భర్త నా స్థలాన్ని ఆక్రమించారు’ ‘మా నాన్న నగరికొండ సమీపంలోని జ్యోతినగర్‌లో 1982లో స్థలం కొన్నారు. దాన్ని మాజీ ...
Anurag thakur | latest anurag thakur - eenaduబీఎఫ్‌ఐ ఎలక్టోరల్ కాలేజ్ లిస్ట్ నుంచి అనురాగ్ ఠాకూర్ పేరు తొలగింపు! బీఎఫ్‌ఐ ఎలక్టోరల్ కాలేజ్ లిస్ట్ నుంచి అనురాగ్ ...
Venkatesh | latest venkatesh - eenaduసరదాల గోదారి..! ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ సంబరాలను భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాం...
10 adu gaya lee joon gi di kdrama 'moon lovers' vs 'flower of evil'Lee Joon Gi merupakan aktor ternama Korea Selatan. Punya totalitas akting memukau, tak heran KDrama yang dibintanginya s...