Bank services: బ్యాంకింగ్ సేవలన్నీ సజావుగానే..
Bank services: బ్యాంకింగ్ సేవలన్నీ సజావుగానే.."
Play all audios:
సరిహద్దు ఉద్రిక్తతలు బ్యాంకింగ్ సేవలకు ఆటంకం కావని; ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకుల ATMలు, డిజిటల్ సేవలు సజావుగానే పనిచేస్తున్నాయని సంబంధిత బ్యాంకింగ్ వర్గాలు ఈ రోజు(శుక్రవారం)
తెలిపాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇంకా అనేక ఇతర ప్రముఖ బ్యాంకులు..తమ ATMలు పూర్తి నగదు నిల్వలతో సంపూర్ణంగా పనిచేస్తున్నాయని, డిజిటల్ సేవలు సజావుగా
పనిచేస్తున్నాయని ఈ రోజు(శుక్రవారం) తెలిపాయి. భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య రాబోయే రోజుల్లో ATMలు మూతపడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వచ్చిన అసంబద్ధ వార్తల నేపథ్యంలో
బ్యాంకులు పై ప్రకటనను తెలిపాయి. బ్యాంకులకు సంబంధించి అన్ని ATMలు, CDMలు/ADWMలు, అన్ని డిజిటల్ సేవలు సంపూర్ణంగా పనిచేస్తున్నాయని; ఇవన్నీ వినియోగదారులకు పూర్తి అందుబాటులో ఉన్నాయని దేశీయ
అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ..సోషల్ మీడియా పోస్ట్ ‘X’లో పేర్కొంది. ధ్రువీకరించని సమాచారంపై ఆధారపడవద్దని వినియోగదారులకు బ్యాంకు సూచించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ సింథ్ బ్యాంకు, కెనరా
బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇలాంటి సందేశాలను పోస్ట్ చేశాయి. అన్ని డిజిటల్ సేవలు కూడా సజావుగా పనిచేస్తున్నాయని, ఇంటి నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను పొందొచ్చని పంజాబ్ నేషనల్
బ్యాంకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’లో ఒక పోస్ట్‌లో తెలిపింది. ఈ రోజు సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి, నిర్మాలా సీతారామన్..బ్యాంకులు, ఆర్థిక సంస్థల సైబర్ భద్రతా సంసిద్ధతపై సమీక్షా సమావేశం
నిర్వహించనున్నట్లు సంబంధిత మంత్రిత్వశాఖ తెలిపింది.
Trending News
Italy: ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులుఇంటర్నెట్ డెస్క్: ఇటలీ (Italy)లోని సిసిలీ తూర్పు తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం (Mount Etna volcano) ఒక్కసారిగా బద్ద...
Aita under-16 tennis: pranav, amodini emerge championsBengaluru, Feb 19 : Rethin Pranav and Amodini Vijay, seeded No.4 in the boys and girls respectively, emerged champions i...
Ap news: ఏపీ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులుపిఠాపురంలో రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో స...
Telangana Congress aims to unveil Rajiv Yuva Vikasam scheme on June 2Newsletters ePaper Sign in HomeIndiaKarnatakaOpinionWorldBusinessSportsVideoEntertainmentDH SpecialsOperation SindoorNew...
Tesla: భారత్‌లో తయారీకి టెస్లా ఆసక్తిగా లేదు: కేంద్ర మంత్రి కుమారస్వామిTesla | ఇంటర్నెట్‌డెస్క్: విద్యుత్తు వాహనాల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌లో కార్ల తయారీకి సుముఖంగా లేదని కేంద్ర భారీ పరిశ...
Latests News
Bank services: బ్యాంకింగ్ సేవలన్నీ సజావుగానే..సరిహద్దు ఉద్రిక్తతలు బ్యాంకింగ్ సేవలకు ఆటంకం కావని; ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకుల ATMలు, డిజిటల్ సేవలు సజావుగానే ప...
Iphones: 25% టారిఫ్ విధించినా.. భారత్‌లో ‘యాపిల్’ చౌకగానే..iPhones | ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఐఫోన్లు తయారుచేయని పక్షంలో, యాపిల్ ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తానని డొనాల్...
Quiet quitting: క్వైట్ క్విట్టింగ్.. ఉద్యోగుల్లో ఏంటీ కొత్త ట్రెండ్?Quiet quitting: కొవిడ్-19 వ్యక్తిగత జీవితాలనే కాకుండా వృత్తిపరమైన అభిరుచులనూ మార్చింది. 2021 ఏప్రిల్ నుంచి ఏప్రిల్ 20...
చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది? - bbc news తెలుగుచరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది? కథనం * రచయిత, జఫర్ సయ్యద్ * హోదా, బీబీసీ ప్రతినిధి * 20 ఆగస్టు 2018 ...
Terror attack: ఉగ్రవాదుల రహస్య స్థావరం ధ్వంసం.. పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనంఇంటర్నెట్ డెస్క్: పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు...