Terror attack: ఉగ్రవాదుల రహస్య స్థావరం ధ్వంసం.. పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం

Eenadu

Terror attack: ఉగ్రవాదుల రహస్య స్థావరం ధ్వంసం.. పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కశ్మీర్‌లోని కుప్వారా


జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని (Terrorist Hideout) భద్రతాదళాలు గుర్తించి.. ధ్వంసం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వారి స్థావరాల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని


స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.   * విద్యార్థిగా పాక్‌కు వెళ్లి.. ఉగ్రవాదిగా తిరిగొచ్చి: పహల్గాం ఉగ్రవాది ఉదంతమిది..! ఉగ్రస్థావరాలు ఉన్నాయని నిర్దిష్ట నిఘా వర్గాల సమాచారం మేరకు.. ఉత్తర


కశ్మీర్ జిల్లాలోని సెడోరి నాలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహించాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించాలనే లక్ష్యంతో ముష్కరులు కుట్రపన్నుతున్నారని


సమాచారం వచ్చిందని.. ఈ సమయంలో సైన్యం వారి స్థావరాలను ధ్వంసం చేయడం ఉగ్రవేటలో మరో ముందడుగని అన్నారు.  పహల్గాం ఉగ్రదాడిలో పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం


మోపుతోంది. నాటి నుంచి భద్రతా దళాలు వారి ఆచూకీ కోసం రాష్ట్రం అంతటా జల్లెడపడుతున్నారు. మరోవైపు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న ఇద్దర్ని భద్రతా దళాలు శనివారం అరెస్టు చేశాయి.


ఖైమోహ్‌ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపాయి. అయితే, వారి పేర్లు, ఇతర వివరాలను భద్రతా సిబ్బంది వెల్లడించలేదు.


Trending News

నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్‌ (02/06/2025)

02/06/2025 23:20(IST) కర్నూలు నాలుగో పట్టణ సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌ * సీఐ మధుసూదన్‌ గౌడ్‌, హెడ్‌ కానిస్టేబుల...

Karnataka government to rename salaam aarati started by tipu sultan

This move comes after various Hindutva outfits urged the state government to end the rituals performed in the name of Ti...

Modi on operation sindoor: పాక్‌ను మోకాళ్ల మీద కూర్చోబెట్టాం: ప్రధాని మోదీ

ఇంటర్నెట్‌డెస్క్‌: మన భద్రతా బలగాలు పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాయని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. ఏప్రి...

Kerala music director issac thomas kottukapally passes away in chennai

Issac Thomas Kottukapally has composed music for many Malayalam films including Shaji N Karun’s _Kutty Srank_ (2009) wit...

IPL 2024: ఐపీఎల్ కోసం ఎయిర్‌టెల్ అదిరే ప్లాన్.. తక్కువ ధర, భారీగా డేటా

IPL 2024: ఐపీఎల్ కోసం ఎయిర్‌టెల్ అదిరే ప్లాన్.. తక్కువ ధర, భారీగా డేటాPublished by:Kumar Krishnanews18-teluguLast Update...

Latests News

Terror attack: ఉగ్రవాదుల రహస్య స్థావరం ధ్వంసం.. పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు...

Rajampet Lok sabha Election Result 2024

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Po...

Chennai super kings | Latest Chennai super kings - Eenadu

TRENDING IND vs ENG Rains Breaking | Feedback | ePratibha | E-PAPER | Pratibha ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు జిల్లా వార్త...

Neha bhandari: కళ్లెదుటే శత్రువున్నా వెరవని నారీమణి.. ‘సిందూర్‌’కు సిసలైన అర్థం నేహా భండారి

జమ్మూ: కంటికి కన్పించేంత దూరంలో శత్రువు.. దాడుల రూపంలో ముంచుకొస్తున్న ముప్పు.. అలాంటి సమయంలో ప్రత్యర్థికి ఎదురొడ్డి పోరా...

Mrigasira karte : మృగశిర కార్తె ప్రభావంతో హైదరాబాద్ మార్కెట్ లో చేపలకు భారీ డిమాండ్

రాష్ట్రంలో చేపల ఉత్పత్తి అధికం కావడంతో వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్గొండ, చేవెళ్ల జిల్లాలతో పాటు ఏపీ లోని కైకలూరు...

Top