Tdp mahanadu: తెదేపా ‘మహానాడు’కు 19 కమిటీల ఏర్పాటు
Tdp mahanadu: తెదేపా ‘మహానాడు’కు 19 కమిటీల ఏర్పాటు"
Play all audios:
అమరావతి: ‘మహానాడు’ (TDP Mahanadu) నిర్వహణకు తెదేపా 19 కమిటీలను నియమించింది. పార్టీలోని ముఖ్య నేతలతో కమిటీని ఏర్పాటు చేసింది. పల్లా శ్రీనివాస్, బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ..
నారా లోకేశ్ నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. యనమల ఆధ్వర్యంలో తీర్మానాలు, అచ్చెన్న నేతృత్వంలో వసతి ఏర్పాటు, రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో సభ నిర్వహణ, బీసీ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో
భోజనాల కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 10 నుంచి 20 మంది నేతలకు చోటు కల్పించారు. కడప వేదికగా ఈనెల 27, 28, 29 తేదీల్లో ‘మహానాడు’ నిర్వహించనున్నారు.
Trending News
20 వరకు కట్టుదిట్టంగా లాక్డౌన్సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...
నేత కార్మికులకు అండగా సీఎం జగన్'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...
Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...
నాలుగేళ్ల ప్రేమ విషాదాంతంశిరీష, వెంకటేష్ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...
Nandyal news | latest nandyal news - eenaduరైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సూక్ష్మ పోషకాలన...
Latests News
Tdp mahanadu: తెదేపా ‘మహానాడు’కు 19 కమిటీల ఏర్పాటుఅమరావతి: ‘మహానాడు’ (TDP Mahanadu) నిర్వహణకు తెదేపా 19 కమిటీలను నియమించింది. పార్టీలోని ముఖ్య నేతలతో కమిటీని ఏర్పాటు చేసి...
Jag janaani maa vaishnodevi: latest news, videos and photos of jag janaani maa vaishnodevi | times of indiaTwinkle Khanna chooses Kaali Maa as her divine avatar for a day: '... with my tongue sticking out at the world'...
Operation sindoor: ‘ఆపరేషన్ సిందూర్’పై పాక్ నటుడి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన రూపాలీ గంగూలీఇంటర్నెట్డెస్క్: పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై పాక్ నటుడు ఫవాద్ ఖాన్...
గ్రేట్ ఖలీ జూనియర్ వీడే.. వయసు 22 ఏళ్లు.. బరువు 140 కేజీలు.. ఎత్తు 7. 2 అడుగులు..!CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
నాలుగేళ్ల ప్రేమ విషాదాంతంశిరీష, వెంకటేష్ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...