Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పాక్‌ నటుడి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన రూపాలీ గంగూలీ

Eenadu

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పాక్‌ నటుడి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన రూపాలీ గంగూలీ"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్: పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పాక్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్‌ నటి రూపాలీ గంగూలీ (Rupali Ganguly)


ఖండించారు. సోషల్‌ మీడియా వేదికగా ఫవాద్‌ను విమర్శిస్తూ పోస్ట్‌ పెట్టారు. ‘‘మీలాంటి వాళ్లు భారతీయ సినిమాల్లో పనిచేయడం మాకు సిగ్గుచేటు’’ అని అతడి ఫొటోను షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌కు ఆపరేషన్‌


సిందూర్‌, ఇండియన్‌ ఆర్మీ, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ హ్యాష్‌ ట్యాగ్‌లను ఆమె (Fawad Khan) జోడించారు. * జమ్మూపై పాక్‌ దాడి.. ఆర్మీలో ఉన్న తండ్రి కోసం కమెడియన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ ఇక ‘ఆపరేషన్‌


సిందూర్‌’పై (Operation Sindoor) పాకిస్థానీ నటీనటులు ఫవాద్‌ ఖాన్‌ (Fawad Khan), మహిరా ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ కూడా ఖండించింది. వారిని తక్షణమే చిత్ర


పరిశ్రమ నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చింది. కళల పేరుతో ఇలాంటివారికి గుడ్డిగా మద్దతు ఇవ్వొద్దని చిత్ర పరిశ్రమను అసోసియేషన్‌ (All India Cine Workers Association) కోరింది. పహల్గాంలో దాడి


జరిగిన తర్వాత ఫవాద్ ఖాన్‌ (Fawad Khan) హీరోగా నటించిన ‘అబీర్‌ గులాల్‌’ (Abir Gulal) సినిమాను భారత్‌లో బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. అలాగే యూట్యూబ్‌ (ఇండియా)లో ఈ సినిమా పాటలను తొలగించారు.


పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఫవాద్‌ఖాన్‌ ఇన్‌స్టా వేదికగా స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూనే, రెచ్చగొట్టే మాటలతో అగ్నికి ఆజ్యం పోయొద్దంటూ వ్యాఖ్యానించాడు. అమాయక ప్రజల


ప్రాణాలకు విలువలేదన్నాడు. అంతేకాదు, పాకిస్థాన్‌ జిందాబాద్‌ అంటూ నినదించటం తీవ్ర వివాదాస్పదమైంది.


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

Nandyal news | latest nandyal news - eenadu

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సూక్ష్మ పోషకాలన...

Latests News

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పాక్‌ నటుడి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన రూపాలీ గంగూలీ

ఇంటర్నెట్‌డెస్క్: పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పాక్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌...

గ్రేట్ ఖలీ జూనియర్ వీడే.. వయసు 22 ఏళ్లు.. బరువు 140 కేజీలు.. ఎత్తు 7. 2 అడుగులు..!

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

Operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత జైషే స్థావరం ఇలా.. వీడియో షేర్‌ చేసిన భాజపా

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ బదులు తీర్చుకుంది. లష్కరే తోయిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలప...

Khammam | latest news on khammam district - eenadu

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, w...

Top