Supreme court: ఏపీ హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘన.. డిప్యూటీ కలెక్టర్‌కు సుప్రీంకోర్టు డిమోషన్
Supreme court: ఏపీ హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘన.. డిప్యూటీ కలెక్టర్‌కు సుప్రీంకోర్టు డిమోషన్"
Play all audios:
దిల్లీ: కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారికి సుప్రీం కోర్టు(Supreme Court) గట్టి షాక్ ఇచ్చింది. ఆయన హోదాను తగ్గిస్తూ కీలక తీర్పును వెలువరించింది. డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్‌రావును
ఎమ్మార్వోగా డిమోట్ చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్ రావుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్‌కు ఆదేశాలు ఇచ్చింది.
అధికారులు చట్టానికి అతీతులమనే భావన తగదని ఈ సందర్భంగా జస్టిస్ గవాయి ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతంలో గుంటూరు తహసీల్దారుగా పనిచేసిన తాతా మోహన్‌రావుకు గుంటూరులోని ఒక ప్రాంతంలో ఆక్రమణలను
తొలగించవద్దని 2013 డిసెంబర్ 11న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, హైకోర్టు ఆదేశాలను ఆయన ఉల్లంఘించి 2014లో ఆక్రమణల్ని తొలగించారు. దీంతో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన
మోహన్ రావుకు హైకోర్టు రెండు నెలలు జైలు శిక్ష విధించింది. హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. కోర్టు ఆదేశాలను
ఉల్లంఘించిన మోహన్‌రావుకు తహసీల్దార్‌గా డిమోషన్ కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది.
Trending News
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Urvashi rautela: కేన్స్ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలాకేన్స్ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్ విడుదల చ...
Kakani govardhan reddy: వెంకటగిరి కోర్టులో కాకాణిని హాజరుపరిచిన పోలీసులువైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (kakani govardhan reddy) ని వెంకటగిరి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వెం...
VIDEO: Revanth Reddy Sworn In As CM Of Telangana, Bhatti Vikramarka His DeputyAnumula Revanth Reddy on Thursday took oath as Chief Minister of Telangana, becoming the first Congress CM of the younge...
Stock market: లాభాల్లో దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్ దాటిన నిఫ్టీStock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో మొదలయ్యాయి. కార్పొరేట్ కంపెనీల ఆర్థి...
Latests News
Supreme court: ఏపీ హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘన.. డిప్యూటీ కలెక్టర్‌కు సుప్రీంకోర్టు డిమోషన్దిల్లీ: కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారికి సుప్రీం కోర్టు(Supreme Court) గట్టి షాక్ ఇచ్చింది. ఆయన హోదాను తగ్గిస్తూ క...
Jathi ratnalu 1st weekend collections: ‘జాతి రత్నాలు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. నవ్వుల జాతరకు వసూళ్ల వర్షం..Published by: Last Updated:March 15, 2021 4:20 PM IST JATHI RATNALU 1ST WEEKEND COLLECTIONS: కరోనా వైరస్ నుంచి కోలుకున్న...
Samantha: అప్పుడు నేనెంతో బాధపడ్డా.. ఫెయిల్యూర్ని అనుకున్నా: సమంతఇంటర్నెట్డెస్క్: ‘శుభం’ (Subham)తో నిర్మాతగా తొలి అడుగు వేశారు నటి సమంత (Samantha). ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజా...
Aparadhi review: రివ్యూ: అపరాధి.. ఫహాద్ ఫాజిల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?ఓటీటీలో సినిమాలు ఒకేసారి అన్ని భాషల్లో విడుదల కావడం సాధారణం. కొన్ని చిత్రాలు ముందుగా ఓ ఓటీటీలో మాతృ భాషలో రిలీజై, తర్వాత...
Naina ganguly : అర్థనగ్న ఫోటోషూట్లతో నైనా గంగూలీ అందాల అరాచకం...CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...