Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/05/2025)

Eenadu

Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/05/2025)"

Play all audios:

Loading...

మేషం చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యమవుతాయి. శ్రమ అధికమౌతుంది. కీలక విషయాల్లో సమయస్ఫూర్తిగా ఆలోచించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. శివ నామాన్ని జపించాలి. అశ్విని నక్షత్ర జాతకులకు


నైధన తార - చాలా చెడ్డది. భరణి నక్షత్ర జాతకులకు సాధక తార - చాలా మంచిది. కృత్తిక నక్షత్ర జాతకులకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు. వృషభం శుభఫలితాలున్నాయి. సమయానుకూలంగా ముందుకు సాగితే


అనుకున్నది సిద్ధిస్తుంది. ప్రయత్నానికి తగ్గ ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ప్రశాంతత నెలకొంటుంది. ఈశ్వర సందర్శనం శుభప్రదం. కృత్తిక నక్షత్ర జాతకులకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు. రోహిణి


నక్షత్ర జాతకులకు క్షేమ తార - మంచిది. మృగశిర నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది. మిథునం మీదైనా ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు


తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. గురు ధ్యానం శుభప్రదం. మృగశిర నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది.


పునర్వసు నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు. కర్కాటకం శుభసమయం. మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో


ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం. పునర్వసు నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు. పుష్యమి నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార - మంచిది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మిత్ర తార


- మంచిది. సింహం చేపట్టే పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికి పట్టుదలతో పూర్తిచేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.


దుర్గ ధ్యానం చేస్తే మంచిది. మఖ నక్షత్ర జాతకులకు నైధన తార - చాలా చెడ్డది. పుబ్బ నక్షత్ర జాతకులకు సాధక తార - చాలా మంచిది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు. కన్య


అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. దుర్గా దేవి నామాన్ని జపించడం ఉత్తమం. ఉత్తర ఫల్గుణి


నక్షత్ర జాతకులకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు. హస్త నక్షత్ర జాతకులకు క్షేమ తార - మంచిది. చిత్త నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది. తుల తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన


సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇష్టదైవాన్ని ధ్యానించాలి. చిత్త నక్షత్ర జాతకులకు


విపత్తార - చెడ్డది. స్వాతి నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది. విశాఖ నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు. వృశ్చికం ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు


ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం. విశాఖ నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు. అనురాధ నక్షత్ర


జాతకులకు పరమ మిత్ర తార - మంచిది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మిత్ర తార - మంచిది. ధనుస్సు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ


ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది. మూల నక్షత్ర జాతకులకు నైధన తార - చాలా చెడ్డది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు సాధక తార - చాలా మంచిది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రత్యారి


తార - అంత మంచిది కాదు. మకరం అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.


శివ జపం చేసుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు. శ్రవణం నక్షత్ర జాతకులకు క్షేమ తార - మంచిది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది. కుంభం వృత్తి ఉద్యోగ


వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగటానికి లక్ష్మీ ధ్యానం


శుభప్రదం. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది. శతభిషం నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు. మీనం సమయానుకూలంగా ముందుకు


సాగితే ఇబ్బందులు దరిచేరవు. అకారణ కలహ సూచన. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. దుర్గా ధ్యానం శుభప్రదం. పూర్వాభాద్ర


నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార - మంచిది. రేవతి నక్షత్ర జాతకులకు మిత్ర తార - మంచిది. _- ఇంటర్నెట్‌ డెస్క్_


Trending News

Technology | latest tech news today - eenadu

ఐఫోన్‌ డేటా బదిలీ సులువుగా.. కొత్త ఐఫోన్‌ కొన్నారా? పాత ఐఫోన్‌ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారా? థర్డ్...

India operations: ఆపరేషన్‌ ‘మేఘ్‌దూత్‌ నుంచి సిందూర్‌’ వరకు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌పై దశాబ్దాలుగా వివాదాన్ని కొనసాగిస్తున్న పాకిస్థాన్‌ (Pakistan).. సీమాంతర ఉగ్రవాదాన్ని ...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

రాజమండ్రిలో రుచి చూసిన జైలు జీవితం

ఆనం కళాకేంద్రంలో రావి కొండలరావును సన్మానిస్తున్న జిత్‌ మోహన్‌ మిత్రా(ఫైల్‌) _ఆయనో సినీ విజ్ఞాని. స్క్రీన్‌ప్లే, కథ, కథనా...

‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగు

సాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రె...

Latests News

Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/05/2025)

మేషం చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యమవుతాయి. శ్రమ అధికమౌతుంది. కీలక విషయాల్లో సమయస్ఫూర్తిగా ఆలోచించాలి. ఆరోగ్యాన్ని కాపాడు...

Pawan kalyan - shruti hassan: ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ విష‌యంలో తోపు అంటున్న శ్రుతి!

Published by: Last Updated:February 27, 2021 9:59 PM IST PAWAN KALYAN - SHRUTI HASSAN: మీరేమైనా చెప్పండి! ఎన్న‌యినా చెప్...

సొంతింటి కల సాకారం

తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో ఓ చెల్లెమ్మకు ఇంటి స్థలం పట్టా అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. కొమరగిరి నుం...

Nara lokesh: చంద్రబాబు బ్రాండ్‌తోనే ఏపీలో పెట్టుబడులు: మంత్రి నారా లోకేశ్‌

గుత్తి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh...

Puri musings: అవి లేకపోతే.. మనకు మనుగడ ఉండదు: పూరి జగన్నాథ్‌

దర్శకుడు పూరి జగన్నాథ్‌ తేనెటీగలు గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ‘పూరి మ్యూజింగ్స్‌’ లేటెస్ట్‌ ఎపిసోడ్‌ తాజాగా విడుదలైం...

Top