Nara lokesh: చంద్రబాబు బ్రాండ్‌తోనే ఏపీలో పెట్టుబడులు: మంత్రి నారా లోకేశ్‌

Eenadu

Nara lokesh: చంద్రబాబు బ్రాండ్‌తోనే ఏపీలో పెట్టుబడులు: మంత్రి నారా లోకేశ్‌"

Play all audios:

Loading...

గుత్తి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. వివిధ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు


(Chandrababu) బ్రాండే కారణమని చెప్పారు. అనంతపురం జిల్లా గుత్తి మండల బేతపల్లిలో రెన్యూ విద్యుత్‌ కాంప్లెక్స్‌కు మంత్రి లోకేశ్‌ భూమిపూజ చేశారు. 2,300 ఎకరాల్లో రూ.22వేల కోట్లతో దీన్ని ఏర్పాటు


చేయనున్నారు. భూమిపూజ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేశ్‌ మాట్లాడారు.  రాయలసీమలో రెన్యూ విద్యుత్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుతో 10వేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని లోకేశ్‌


చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మన నేలపై ఉత్పత్తయ్యే విద్యుత్‌ రాష్ట్రానికే కాకుండా.. దేశ అవసరాలకు కూడా


ఉపయోగపడనుందని తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టులతో విద్యుత్‌ ఛార్జీలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్‌ తీసుకొస్తామని ఈ సందర్భంగా లోకేశ్‌ పేర్కొన్నారు. గత


ప్రభుత్వం రోడ్లపై గుంతలనూ పూడ్చలేకపోయిందని విమర్శించారు. ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయారన్నారు. ప్రస్తుతం టాటా ఎనర్జీ, టీసీఎస్‌ సహా అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని లోకేశ్‌


వివరించారు. డీఎస్సీ ద్వారా 16వేల టీచర్‌ పోస్టులను వచ్చే నెలలో భర్తీ చేస్తామన్నారు.


Trending News

Technology | latest tech news today - eenadu

ఐఫోన్‌ డేటా బదిలీ సులువుగా.. కొత్త ఐఫోన్‌ కొన్నారా? పాత ఐఫోన్‌ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారా? థర్డ్...

India operations: ఆపరేషన్‌ ‘మేఘ్‌దూత్‌ నుంచి సిందూర్‌’ వరకు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌పై దశాబ్దాలుగా వివాదాన్ని కొనసాగిస్తున్న పాకిస్థాన్‌ (Pakistan).. సీమాంతర ఉగ్రవాదాన్ని ...

‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగు

సాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రె...

సేవా సైనికులు.. మీకు సెల్యూట్‌: సీఎం ‌జగన్‌

సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు పొందిన వలంటీర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ వలంటీర్ల సేవా దృక్పథం, మంచి చేయాలన్న తపనన...

రాజమండ్రిలో రుచి చూసిన జైలు జీవితం

ఆనం కళాకేంద్రంలో రావి కొండలరావును సన్మానిస్తున్న జిత్‌ మోహన్‌ మిత్రా(ఫైల్‌) _ఆయనో సినీ విజ్ఞాని. స్క్రీన్‌ప్లే, కథ, కథనా...

Latests News

Nara lokesh: చంద్రబాబు బ్రాండ్‌తోనే ఏపీలో పెట్టుబడులు: మంత్రి నారా లోకేశ్‌

గుత్తి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh...

Puri musings: అవి లేకపోతే.. మనకు మనుగడ ఉండదు: పూరి జగన్నాథ్‌

దర్శకుడు పూరి జగన్నాథ్‌ తేనెటీగలు గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ‘పూరి మ్యూజింగ్స్‌’ లేటెస్ట్‌ ఎపిసోడ్‌ తాజాగా విడుదలైం...

నటుడు రఘువరన్ కొడుకుని చూశారా! ప్రింట్ తండ్రిలానే.. పిక్స్ వైరల్..

సాధారణంగా సినిమాలో విలన్ అంటే కండలు తిరిగిన శరీరం, భయపెట్టే భంగిమ, వణుకుతున్న స్వరం వంటి గంభీరమైన రూపాన్ని కలిగి ఉండే వ్...

Babita kashyap read all the latest hindi news from babita kashyap | jagran. Com

Language * हिन्दी * English * ગુજરાતી * ਪੰਜਾਬੀ * मराठी * Naidunia * Jagran Josh * Her Zindagi * Onlymyhealth * Jagran TV...

ఐపీఎల్‌ 2025.. సూర్యదే అగ్రస్థానం.. టాపర్లలో గుజరాత్‌ ప్లేయర్ల హవా

IPL 2025 Toppers: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలోనే కాదు, టాపర్స్‌ లిస్ట్‌లోనూ జీటీ...

Top