Ysrcp: వైకాపాకు మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ రాజీనామా
Ysrcp: వైకాపాకు మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ రాజీనామా"
Play all audios:
వైకాపాకు (YSRCP) మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు. అమరావతి: వైకాపాకు (YSRCP) మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఏపీ శాసన
మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఆమె ఈ లేఖను పంపారు. జకియా ఖానంను
2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. (Andhra Pradesh News) జకియా ఖానంది అన్నమయ్య జిల్లా రాయచోటి. రెండేళ్ల నుంచి ఆమె వైకాపాలో అసంతృప్తిగా ఉన్నారు. ఆమెతో కలిపి ఇప్పటివరకు
వైకాపాకు ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. భాజపా కార్యాలయానికి జకియా ఖానం జకియా
ఖానం విజయవాడలోని భాజపా కార్యాలయానికి వచ్చారు. వైకాపాకు రాజీనామా చేసిన అనంతరం భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో ఆమె భేటీ అయ్యారు.
Trending News
Vikram Murthi – Rolling StoneVikram MurthiReporter70 Greatest Comedies of the 21st Century From rom-coms to raunch-coms, 'Anchorman' to 'Girls Trip' ...
Telangana cm kcr's daughter prathyusha gets marriedThe wedding of Chief Minister K Chandrashekar Rao’s daughter C Pratyusha's was held in Keshampet, Shadnagar near Hy...
Narayana hrudayalaya to raise rs 613 crore via ipoJP Morgan, PineBridge to partially exit through Narayana Hrudayalaya's Rs 613 crore IPO Renowned cardiologist Devi ...
Manchu manoj: రాజకీయాల్లోకి మంచు మనోజ్ ఎంట్రీ.. ఏ పార్టీలో చేరనున్నారంటే?Published by: Last Updated:December 16, 2024 7:26 PM IST MANCHU MANOJ: ప్రముఖ నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్...
Asian games 2023: మన షూటర్ల జోరుకు బ్రేకుల్లేవ్.. భారత్ ఖాతాలోకి మరో రెండు పసిడి పతకాలు..Published by: Last Updated:September 29, 2023 10:58 AM IST ASIAN GAMES 2023: ఆసియా క్రీడల్లో (ASIAN GAMES 2023) భారత షూట...
Latests News
Ysrcp: వైకాపాకు మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ రాజీనామావైకాపాకు (YSRCP) మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు...
మే 11న తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు2025 Results | తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. By Features Desk Updated : 09 May 2025 17:22 IST Ee ...
Priyanka gandhi | latest priyanka gandhi - eenaduమదర్ థెరెసాతో కలసి పనిచేశా: ప్రియాంక గాంధీ నానమ్మ ఇందిరా గాంధీ పోలికలతో... నేత చీరల్లో అందంగా హుందాగా కనిపిస్తుంది ప్రి...
Indigo | latest indigo - eenaduఇండిగో డివిడెండు రూ.10 ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఆర్థిక ఫలితాల్లో రాణించింది. మార్చి త్రైమాసికంలో రూ.3,06...
Narayanpet news | latest narayanpet news - eenadu22 మంది విద్యార్థులకు అస్వస్థత నారాయణపేట జిల్లా ధన్వాడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం సాయంత్రం 22 మంది విద్యార్థు...