Rayapati sailaja: ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజ
Rayapati sailaja: ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజ"
Play all audios:
అమరావతి: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రమే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఛైర్మన్ సహా పలు డీసీసీబీ ఛైర్మన్‌లను
నియమించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా ఆలపాటి సురేశ్ (అమరావతి జేఏసీ)ని నియమించింది. ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా
రాయపాటి శైలజ (అమరావతి జేఏసీ)ని ఎంపిక చేసింది. * ఆంధ్రప్రదేశ్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ బోర్డు - డా. జెడ్. శివప్రసాద్ (నెల్లూరు సిటీ) (తెదేపా) * ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ మౌలిక వసతుల
అభివృద్ధి కార్పొరేషన్ (APEWIDC)- ఎస్. రాజశేఖర్ (కుప్పం) (తెదేపా) * ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ - సుగుణమ్మ (తిరుపతి) (తెదేపా) * ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ
బోర్డు - వెంకట శివుడు యాదవ్ (గుంతకల్)- తెదేపా * ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల బోర్డు- వలవల బాబ్జీ (తాడేపల్లిగూడెం) - తెదేపా * ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ (APSSDC) -
బురుగుపల్లి శేషారావు (నిడదవోలు) తెదేపా * ఆంధ్రప్రదేశ్ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ - పీతల సుజాత (భీమవరం) - తెదేపా * తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ - దివాకర్ రెడ్డి (తిరుపతి) - తెదేపా
* ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (EUDA) - వాణి వెంకట శివ ప్రసాద్ పెన్నుబోయిన (ఏలూరు) - తెదేపా * ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ సొసైటీ (APNRTS) - రవి వేమూరు (తెనాలి) - తెదేపా * ఆంధ్రప్రదేశ్ అగ్రో
ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ - మలేపాటి సుబ్బానాయుడు (కావలి) - తెదేపా * ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ - కె.ఎస్.జవహర్ (కొవ్వూరు) - తెదేపా * ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార
సంఘాల సమాఖ్య - పెదిరాజు కొల్లు (నరసాపురం) - తెదేపా * ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ - పేరేపి ఈశ్వర్ (విజయవాడ తూర్పు) - తెదేపా * ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ,
అభివృద్ధి కార్పొరేషన్ - మల్లెల ఈశ్వరరావు ( గుంటూరు పశ్చిమ) - తెదేపా * ఆంధ్రప్రదేశ్ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య - ఆకాసపు స్వామి ( తాడేపల్లిగూడెం) - తెదేపా * ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల
అభివృద్ధి సహకార సంస్థ (APSIDC) - లీలకృష్ణ (మండపేట)- జనసేన * ఆంధ్రప్రదేశ్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ - రియాజ్ (ఒంగోలు) -జనసేన * ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ - పసుపులేటి
హరి ప్రసాద్ (తిరుపతి) - జనసేన * ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ - సోల్ల బోజ్జి రెడ్డి (రంపచోడవరం) - భాజపా
Trending News
కరోనా సెకండ్ వేవ్ వస్తోందిబుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందని, ఇప్పటికే...
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగుసాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రె...
Nda meet: ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని భేటీదిల్లీ: ఎన్డీయే (NDA) పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) దిల్లీలో సమావేశమయ...
Mumbai indians: ముంబయి ఇండియన్స్ టాప్-2లోకి దూసుకుపోవాలంటే..ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌లో భాగంగా బుధవారం దిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) జరిగిన మ్యాచ్‌లో మ...
Latests News
Rayapati sailaja: ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజఅమరావతి: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రమే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక...
India corona : రెండో రోజూ 21 వేలపైనే కేసులు..దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు రెండో రోజూ 21 వేలపైనే నమోదయ్యాయి. మరోవైపు క్రియాశీల కేసులు 1.5...
VETRI - MediumHomepageOpen in appSign inGet startedVETRIVETRI is a self-sovereign, blockchain-enabled digital identity and personal da...
Operation sindoor live updates: ఆపరేషన్ సిందూర్.. లైవ్ అప్‌డేట్స్10/05/2025 14:56(IST) సైరన్ల శబ్దాలు వాడొద్దు - మీడియా ఛానెళ్లకు కేంద్రం అడ్వైజరీ అలా వాడటం వల్ల.. వాస్తవ సైరన్లను పౌరుల...
Adnan sami: ‘ఆపరేషన్ సిందూర్’.. పాక్‌పై సింగర్ అద్నాన్ సమీ మీమ్స్ఇంటర్నెట్ డెస్క్: పహల్గాంలో పాక్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoo...