Ap ssc results 2025: ఏపీ టెన్త్‌ రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల

Eenadu

Ap ssc results 2025: ఏపీ టెన్త్‌ రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల"

Play all audios:

Loading...

ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు విడుదలయ్యాయి.   By Features Desk Published : 16 May 2025 20:28 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA


LARGE 1 min read అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. గత నెలలో పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన అధికారులు.. విద్యార్థుల నుంచి సమాధాన


పత్రాల రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్‌ కోసం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. 66,421 జవాబు పత్రాలు రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. తాజాగా  47,484 జవాబు


పత్రాల ఫలితాలను విడుదల చేసినట్లు ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కేవీ శ్రీనివాసులు రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. మిగిలిన ఫలితాలు సైతం త్వరలోనే విడుదల చేస్తామన్నారు. విద్యార్థులు


తమ స్కూల్‌ కోడ్, పాస్‌వర్డ్‌ నమోదు చేసి ఈ ఫలితాలను పొందవచ్చు. రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి గమనిక: _ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని


వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి


కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._


Trending News

Network18 - sadak suraksha abhiyan: ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు.. నెట్‌వర్క్18 రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో సీవీ ఆనంద్

Published by: Last Updated:January 16, 2025 1:50 PM IST SADAK SURAKSHA ABHIYAN 2025: రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ ...

వాట్సాప్‌లో కొత్త రకం మాల్‌వేర్

వాట్సాప్‌ వినియోగదారులు కొత్త మాల్‌వేర్ బారిన పడుతున్నారనే వార్తలు వినిస్తున్నాయి. వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేస్తున్న ...

మహాత్మా గాంధీ హత్య: కోర్టులో గాడ్సే ఏం చెప్పారు? సర్దార్ పటేల్ మీద ఆరోపణలేమిటి? హత్యకు ముందు పరిణామాలేమిటి? - bbc news తెలుగు

మహాత్మా గాంధీ హత్య: కోర్టులో గాడ్సే ఏం చెప్పారు? సర్దార్ పటేల్ మీద ఆరోపణలేమిటి? హత్యకు ముందు పరిణామాలేమిటి? కథనం * రచయిత...

Rajanna sircilla news | latest rajanna sircilla news - eenadu

వ్యవసాయానికి సాంకేతికత! నేల స్వభావాన్ని బట్టి వ్యవసాయ పద్ధతులు.. వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగుచర్యలు, ఆధునిక విధానాలు...

Pm modi address to the nation: ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టాం.. సైన్యానికి సెల్యూట్‌: ప్రధాని మోదీ

దిల్లీ: ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా మన సైన్యం వారిని దెబ్బతీసిందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. సై...

Latests News

Ap ssc results 2025: ఏపీ టెన్త్‌ రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు విడుదలయ్యాయి.   By Features Desk Published : 16 ...

Pm modi address to the nation: ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టాం.. సైన్యానికి సెల్యూట్‌: ప్రధాని మోదీ

దిల్లీ: ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా మన సైన్యం వారిని దెబ్బతీసిందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. సై...

సుశాంత్‌ సూసైడ్‌ మిస్టరీలో మనీలాండరింగ్‌ కేసు

న్యూఢిల్లీ/ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ సూసైడ్‌ మిస్టరీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఎన్...

Tirumala news: ఈ వస్తువులు తీసుకొని తిరుమల వెళ్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!

Reported by: Published by: Last Updated:December 17, 2023 11:33 AM IST తిరుమలకు వెళ్లాలంటే అలిపిరి రోడ్డు మార్గంలో మూడు ...

Ttd: తితిదే ట్రస్ట్‌కు ఎన్‌ఆర్‌ఐ భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్‌కు అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ భాగవతుల ఆనంద్‌మోహన్‌ భారీ విరాళం అందజేశారు. ...

Top