Ap dsc hall tickets: ఏపీ మెగా డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా

Eenadu

Ap dsc hall tickets: ఏపీ మెగా డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా"

Play all audios:

Loading...

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే మెగా డీఎస్సీ (AP Mega DSC 2025) పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. By Features Desk Updated : 31 May 2025 11:46 IST Ee Font size * ABC MEDIUM * ABC


LARGE * ABC EXTRA LARGE 1 min read ఏపీ డీఎస్సీ హాల్‌ టికెట్ల కోసం క్లిక్ చేయండి AP DSC Hall Tickets| ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే మెగా డీఎస్సీ (AP Mega DSC


2025)కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌. జూన్‌ 6 నుంచి 30 వరకు జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇటీవల మొత్తం 17 పేపర్లకు సంబంధించిన నమూనా పరీక్ష(Mock


Test)ను అందుబాటులో తీసుకొచ్చిన విద్యాశాఖ అధికారులు.. తాజాగా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ కోసం వెబ్‌సైట్‌లో ఉంచారు. అభ్యర్థులు తమ వివరాలను ఎంటర్‌ చేసి హాల్‌టికెట్లు పొందొచ్చు. (Mega DSC 2025


Hall tickets) * Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ.. పరీక్షల షెడ్యూల్‌ ఇదే.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్‌ 20 నుంచి మే 15వరకు దరఖాస్తులు


ఆహ్వానించగా.. అన్ని పోస్టుకు దాదాపు మూడున్నర లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. Published : 31 May 2025 10:43 IST గమనిక: _ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార


ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి


సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._


Trending News

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగు

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Latests News

Ap dsc hall tickets: ఏపీ మెగా డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే మెగా డీఎస్సీ (AP Mega DSC 2025) పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. By Features...

Stock market: భారీ నష్టాల్లో సూచీలు: సెన్సెక్స్‌ 873 పాయింట్లు డౌన్‌.. 24,700 దిగువకు నిఫ్టీ

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి బలహీన సంకేతాల...

Telangana news: సరస్వతి పుష్కరాలకు తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

జయశంకర్‌ భూపాలపల్లి: తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ (Jishnu Dev Varma) కాళేశ్వరానికి చేరుకున్నారు. హెలికాప్టర్‌లో కుట...

Vijay: సూర్యుడికి కులం, మతం ఉందా..? విద్యార్థులకు హీరో విజయ్‌ ప్రశ్న

ఇంటర్నెట్‌డెస్క్‌: కుల, మత అంశాలతో మనసును పాడుచేసుకోవద్దంటూ ‘తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) అధినేత, ప్రముఖ...

నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్‌ (28/05/2025)

28/05/2025 15:06(IST) రాజస్థాన్‌, త్రిపుర, ఝార్ఖండ్‌, మద్రాస్‌ హైకోర్టుల సీజేలు బదిలీ * 4 హైకోర్టుల సీజేల బదిలీకి సుప్రీ...

Top