Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Eenadu

Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu"

Play all audios:

Loading...

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (24-05-2025) అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన,


వస్త్రలాభాలు కలవు. మాతాపితృ వందనం వల్ల మంచి జరుగుతుంది. చిత్త (3, 4 పాదాలు): మ.2.00 వరకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది.స్వాతి (4 పాదాలు): మ.2.00 వరకు క్షేమ


తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యారి తార - అంత మంచిది కాదు. విశాఖ (1, 2, 3 పాదాలు): మ.2.00 వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది. ఈవారం (18-05-2025 - 24-05-2025) అదృష్టకాలం


కొనసాగుతోంది. ప్రారంభించిన కార్యక్రమాలు సులువుగా పూర్తవుతాయి. లక్ష్యసాధనలో మీ స్వశక్తినే  విశ్వసించండి. అభివృద్ధికి సంబంధించిన  అంశాల్లో విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది.


ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అభివృద్ధి సాధిస్తారు. అనవసర విషయాల్లో  మిత  భాషణం శుభకరం. విజ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇంటాబయటా అంతా మంచి జరుగుతుంది. సూర్యధ్యానం


శుభప్రదం.


Trending News

వాట్సాప్‌లో కొత్త రకం మాల్‌వేర్

వాట్సాప్‌ వినియోగదారులు కొత్త మాల్‌వేర్ బారిన పడుతున్నారనే వార్తలు వినిస్తున్నాయి. వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేస్తున్న ...

Network18 - sadak suraksha abhiyan: ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు.. నెట్‌వర్క్18 రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో సీవీ ఆనంద్

Published by: Last Updated:January 16, 2025 1:50 PM IST SADAK SURAKSHA ABHIYAN 2025: రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ ...

Uk: పీవోకే ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేయాలి: బ్రిటిష్ ఎంపీ

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ను బ్రిటిష్‌ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ కొనియాడ...

దివ్యాంగుడికి స్పీకర్‌ చేయూత

సాక్షి, హైదరాబాద్‌: అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఓ దివ్యాంగుడిని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదుకున్నారు....

Jiohotstar | latest jiohotstar - eenadu

రూ.60 కోట్ల బడ్జెట్‌.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. ఓటీటీలో ఖుషీకపూర్‌ లేటెస్ట్‌ మూవీ.. ఖుషీకపూర్‌, జునైద్‌ఖాన్‌ కీలక పాత్...

Latests News

Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (24-05-2025) అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటివారితో సంతోషా...

దివ్యాంగుడికి స్పీకర్‌ చేయూత

సాక్షి, హైదరాబాద్‌: అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఓ దివ్యాంగుడిని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదుకున్నారు....

Jiohotstar | latest jiohotstar - eenadu

రూ.60 కోట్ల బడ్జెట్‌.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. ఓటీటీలో ఖుషీకపూర్‌ లేటెస్ట్‌ మూవీ.. ఖుషీకపూర్‌, జునైద్‌ఖాన్‌ కీలక పాత్...

‘chitram’ to ‘pulimurugan’, growing up with superstar mohanlal

While watching the Malayalam blockbuster _Chitram_ (1988) on a borrowed VCR, at the age of 3, I didn’t realize that it w...

Balakrishna | latest balakrishna - eenadu

ఈ ప్రయాణం ‘అన్‌స్టాపబుల్‌’ డైలాగ్‌ చెబితే హాల్‌ దద్దరిల్లిపోతుంది! స్టెప్‌ వేస్తే ప్రేక్షకుల ఒళ్లు ఊగిపోతుంది! వయసు అరవై...

Top