Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Eenadu

Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu"

Play all audios:

Loading...

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (01-06-2025) ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.


ఇష్టదైవ స్తోత్రం చదవడం మంచిది.  నక్షత్ర పాదాలు, తారాబలం: రాత్రి 9:36 వరకు: ధనిష్ఠ నక్షత్రం (3, 4 పాదాలు) వారికి ప్రత్యారి తార అంత మంచిది కాదు. శతభిషం నక్షత్రం వారికి క్షేమ తార మంచిది.


పూర్వాభాద్ర నక్షత్రం (1, 2, 3 పాదాలు) వారికి విపత్తార చెడు ఫలితాలను ఇస్తుంది. రాత్రి 9:36 తర్వాత: ధనిష్ఠ నక్షత్రం (3, 4 పాదాలు) వారికి సాధక తార చాలా మంచిది. శతభిషం నక్షత్రం వారికి ప్రత్యారి


తార అంత మంచిది కాదు. పూర్వాభాద్ర నక్షత్రం (1, 2, 3 పాదాలు) వారికి క్షేమ తార మంచిది. ఈవారం (01-06-2025 - 07-06-2025) మంచి ఫలితాలు సాధిస్తారు. మీ తెలివితేటలు విజయాన్ని అందిస్తాయి. వ్యాపారపరంగా


అభివృద్ధి, నూతన ప్రయత్నాలు సఫలం. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. ఆర్థికంగా కలిసి వస్తుంది, ధనాన్ని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. ఏలినాటి శని ప్రభావం కొంత ఉంది. శ్రీలక్ష్మీ


అష్టోత్తరం చదవడం శుభప్రదం.


Trending News

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌పై నీలినీడలు

ఇప్పటికే 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు స్తంభించిపోగా, నిధుల లేమి కారణంగా ఆగిపోయిన రెండో దశ పనులు  పూర్తవుతాయా అనే సందేహం నెలక...

China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నె...

Isi: పాక్‌ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌..

ISI ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్‌ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...

Crime news: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...

Game changer: ‘గేమ్‌ఛేంజర్‌’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్‌ కీలక వ్యాఖ్యలు

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...

Latests News

Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (01-06-2025) ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. తోటివారి సహ...

Kerala's v. Muraleedharan to join modi ministry

Thiruvananthapuram, May 30 (IANS) Kerala BJP President V. Muraleedharan is set to join Prime Minister Narendra Modi'...

Ktr: వరంగల్‌లో పేదల ఇళ్లు ఎందుకు కూల్చుతున్నారు? : కేటీఆర్‌ ఆగ్రహం

వరంగల్‌లో కూల్చివేతలపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు....

Six guarantees: 6 గ్యారంటీలకు జనవరి 6 లోపు అప్లై చేయకుంటే ఏమవుతుంది? తర్వాత చేసుకోవచ్చా?

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Tsrtc: హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఆ రూట్లో బస్సు సర్వీసు.. వివరాలివే!

Published by: Last Updated:August 06, 2023 11:28 AM IST తాజాగా హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగుల (IT EMPLOYEES) సౌకర్యార్థం మర...

Top