Jee main 2023: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ కు కొన్ని గంటలే సమయం.. దరఖాస్తు ఇలా..
Jee main 2023: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ కు కొన్ని గంటలే సమయం.. దరఖాస్తు ఇలా.."
Play all audios:
దరఖాస్తు ఫీజు.. రెండవ సెషన్లో కొత్త మరియు ఇప్పటికే ఉన్న అభ్యర్థులు ఇద్దరూ దరఖాస్తులు చేసుకోవచ్చు. సెషన్ 1లో తమ ఫారమ్‌ను నింపి.. పరీక్ష రుసుము చెల్లించిన అభ్యర్థులు నేరుగా రిజిస్ట్రేషన్
నంబర్ మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ చేసి సెషన్ 2లో కనిపించడానికి కొన్ని వివరాలను అప్డేట్ చేయవచ్చు. అభ్యర్థులు పేపర్, మీడియం, స్టేట్ కోడ్ ఆఫ్ క్వాలిఫికేషన్, అడ్రస్ ప్రూఫ్, ఎగ్జామ్ సిటీలను
మార్చుకోవడానికి అనుమతించబడతారు. అయితే.. సెషన్ 2 కోసం దరఖాస్తు చేయడానికి కొత్త అభ్యర్థులు ముందుగా నమోదు చేసుకోవాలి. దీంతో వారి మొబైల్ , ఈ మెయిల్ కు లాగిన్ వివరాలు పంపబడతాయి. వాటి సహాయంతో
లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. advertisement పరీక్ష తేదీలు ఇలా.. జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 06, 08, 10, 11, 12, 13 మరియు 15 తేదీల్లో జరగాల్సి ఉంది. మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి
మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు కొన్ని రోజుల ముందు విడుదల చేయబడతాయి. హాల్ టిక్కెట్‌కు ముందు పరీక్షా
కేంద్రాన్ని తెలుసుకోవడానికి సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల చేయబడుతుంది. తద్వారా అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన నగర సమాచారాన్ని పొందవచ్చు. ఈ స్లిప్స్ వెబ్ సైట్లో మార్చి చవరి వారంలో లేదా ఏప్రిల్
మొదటి వారంలో అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులను ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించవద్దని ఎన్టీఏ హెచ్చరించింది. advertisement మొత్తం 13 భాషల్లో పరీక్ష.. JEE మెయిన్-2023 సెషన్-2
పరీక్ష ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, కన్నడ, అస్సామీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్ రెండు పేపర్లుగా ఉంటుంది.
BTech/ BE కోర్సుల్లో ప్రవేశాలను పేపర్-1 ఆధారంగా చేపట్టనున్నారు. పేపర్-2 ద్వారా బ్యాచులర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్స్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. advertisement
జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్.. జేఈఈ మెయిన్‌లో టాప్ 2.5 లక్షలలోపు ర్యాంక్ సాధించిన అభ్యర్థులు ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హులు. జేఈఈ అడ్వాన్స్డ్
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 30న ప్రారంభమవుతుంది. పరీక్షలు జూన్ 4న జరగనుంది. అప్లికేషన్ ప్రాసెస్.. -ముందుగా జేఈఈ మెయిన్ అధికారిక పోర్టల్ JEEMAIN-NTA.NIC.INను విజిట్ చేయాలి. advertisement
-దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వాలి. -ఆ తరువాత అప్లికేషన్‌ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి. -ఆ తరువాత
అప్లికేషన్‌ను క్రాస్-చెక్ చేసుకొని, ఫీజు చెల్లించండి. -చివరగా భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని సేవ్ చేసుకోండి. Location : Telangana First Published : March 12, 2023 2:09 PM IST
Trending News
Devotional stories | latest devotional stories - eenaduవినాయక వ్రత కల్పం, పూజా విధానం vinayaka vratha katha: గడ్డిపరక సమర్పించినా మహద్భాగ్యంగా స్వీకరిస్తాడు. ఉండ్రాళ్లకే ఉబ్బి...
Nandamuri Taraka Ratna critical after cardiac arrest, says hospitalActor Nandamuri Taraka Ratna, who suffered a cardiac arrest on Friday, January 27, is now in a critical state, according...
Actress: తెలుగు స్టార్ హీరోయిన్ భర్తకు రోడ్డు యాక్సిడెంట్... ఐసీయూలో చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు..!CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Actress: హీరోయిన్గా కన్నెపిల్లలే కావాలట.. శ్రీకాంత్ భామ సంచలనంActress: హీరోయిన్గా కన్నెపిల్లలే కావాలట.. శ్రీకాంత్ భామ సంచలనంPublished by:Shiva Kumar Addulanews18-teluguLast Updated:...
Karthika Deepam Serial Today November 24th Review: పూర్తిగా మోనితలా మారిపోయిన జ్యోత్స్న.. వంటలక్క చావుకు ముహూర్తం ఫిక్స్.. పాపం కార్తీక్ బాబు!Karthika Deepam Serial Today November 24th Review: పూర్తిగా మోనితలా మారిపోయిన జ్యోత్స్న.. వంటలక్క చావుకు ముహూర్తం ఫిక్స్...
Latests News
Jee main 2023: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ కు కొన్ని గంటలే సమయం.. దరఖాస్తు ఇలా..దరఖాస్తు ఫీజు.. రెండవ సెషన్లో కొత్త మరియు ఇప్పటికే ఉన్న అభ్యర్థులు ఇద్దరూ దరఖాస్తులు చేసుకోవచ్చు. సెషన్ 1లో తమ ఫారమ్‌ను...
Health tips : ఈ సీడ్స్‌లో ఉన్నన్ని పోషకాలు ఎందులోనూ ఉండవు.. తింటే ఎన్నో లాభాలుPublished by: Last Updated:October 02, 2024 7:01 AM IST HEALTH TIPS : హలీమ్ గింజలను ఒక అద్భుత ఔషధంగా పరిగణిస్తారు. దీని ...
Komatireddy venkat reddy | latest komatireddy venkat reddy - eenaduచరిత్ర పుటల్లో నిలిచే రోజు రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు, విధ్వంసం నుంచి పునర్...
Liver Detox Tips: లివర్ శుభ్రం కావాలంటే.. ఇవి తప్పకుండా చేయండి.. !Liver Detox Tips: లివర్ శుభ్రం కావాలంటే.. ఇవి తప్పకుండా చేయండి.. !Published by:Sultana Shaiknews18-teluguLast Updated:S...
Kerala floods: 2500 from ernakulam, 580 from pathanamthitta rescued, says cmOn the issue of the Mullaperiyar Dam, the CM said that TN was initially not cooperating, but things have changed. “Tamil...