Bangladesh: బంగ్లాదేశ్‌లోనూ ఆర్థిక సంక్షోభం మొదలైందా?.. అదే సంకేతమా?

Telugu

Bangladesh: బంగ్లాదేశ్‌లోనూ ఆర్థిక సంక్షోభం మొదలైందా?.. అదే సంకేతమా?"

Play all audios:

Loading...

Published by: Last Updated:July 29, 2022 4:16 PM IST BANGLADESH: బంగ్లాదేశ్ ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఎక్కువ డాలర్లు వెచ్చించి విదేశాలకు తన వస్తువుల ఎగుమతులను


తగ్గించుకోవడంతో ఆ దేశ ఖజానాపై తీవ్ర ప్రభావం పడింది. భారత్ పొరుగు దేశాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. శ్రీలంక తర్వాత పాకిస్థాన్, నేపాల్, మాల్దీవులు, ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి


దిగజారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా, రష్యా -ఉక్రెయిన్ యుద్ధం అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను నాశనం చేశాయి. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, బంగ్లాదేశ్ వాషింగ్టన్‌లో ఉన్న అంతర్జాతీయ


ద్రవ్య నిధి (IMF) నుండి US $ 4.5 బిలియన్ల రుణాన్ని కోరింది. ఇది బంగ్లాదేశ్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుందని తెలియజేస్తుంది 2020 నాటికి బంగ్లాదేశ్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. రాబోయే


కాలంలో జిడిపి పరంగా బంగ్లాదేశ్ భారత్‌ను అధిగమిస్తుందని చాలామంది అంచనా వేశారు. ఆ తర్వాత విపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి. గత ఆరేళ్లుగా బీజేపీ ప్రభుత్వం విద్వేష రాజకీయాలు


చేస్తోందని.. ఇదే తమ ఘనత అని గతంలో కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. పాకిస్తాన్ నుండి విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ పేద దేశంగా ఉంది. కానీ క్రమంగా ఈ దేశం తన పరిస్థితులను


అధిగమించింది. అయితే ఇప్పుడు మళ్లీ బంగ్లాదేశ్‌లో ఆర్థిక సంక్షోభం పెరిగిపోయింది. నివేదికల ప్రకారం... బంగ్లాదేశ్‌లో దిగుమతి-ఎగుమతుల మధ్య అంతరం చాలా పెరిగింది. బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్


నివేదిక ప్రకారం దిగుమతులు పెరిగాయి, ఎగుమతులు తగ్గాయి. నివేదిక ప్రకారం, జూలై, 2021 మరియు మే 2022 మధ్య, $ 81.5 బిలియన్ల దిగుమతి జరిగింది. advertisement అంతకుముందు సంవత్సరంతో పోల్చినట్లయితే,


దిగుమతుల్లో 39 శాతం పెరుగుదల కనిపించింది. అంటే బంగ్లాదేశ్ ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఎక్కువ డాలర్లు వెచ్చించి విదేశాలకు తన వస్తువుల ఎగుమతులను తగ్గించుకోవడంతో ఆ దేశ


ఖజానాపై తీవ్ర ప్రభావం పడింది. అయితే తాము సహాయం కోరుతూ IMFకి లేఖ పంపామని.. కానీ మాకు ఎంత కావాలో పేర్కొనలేదని ఆ దేశ మంత్రి ముస్తఫా కమల్ అన్నారు. advertisement అంతర్జాతీయ ద్రవ్యనిధి పరిస్థితులు


దేశానికి అనుకూలంగా, అభివృద్ధి విధానానికి అనుకూలంగా ఉంటేనే తాము ఈ విషయంలో ముందుకు వెళతామని ఆయన అన్నారు. లేకపోతే ఆ ప్రతిపాదనను విరమించుకుంటామని చెప్పారు. IMF నుండి రుణం కోరడం అంటే బంగ్లాదేశ్


ఆర్థిక వ్యవస్థ చెడ్డ స్థితిలో ఉందని కాదని వ్యాఖ్యానించారు. Location : First Published : July 29, 2022 4:13 PM IST Read More


Trending News

Italy: ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటలీ (Italy)లోని సిసిలీ తూర్పు తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం (Mount Etna volcano) ఒక్కసారిగా బద్ద...

Aita under-16 tennis: pranav, amodini emerge champions

Bengaluru, Feb 19 : Rethin Pranav and Amodini Vijay, seeded No.4 in the boys and girls respectively, emerged champions i...

Ap news: ఏపీ వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో సరకుల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులు

పిఠాపురంలో రేషన్‌ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో స...

Stock market: భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

Stock Market| ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా భారీ నష్టాల్లో ట్...

Ali: రాజేంద్ర ప్రసాద్‌ ఉద్దేశపూర్వకంగా అనలేదు: అలీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనపై రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని అలీ (Ali) అభిప్రాయపడ్డార...

Latests News

Bangladesh: బంగ్లాదేశ్‌లోనూ ఆర్థిక సంక్షోభం మొదలైందా?.. అదే సంకేతమా?

Published by: Last Updated:July 29, 2022 4:16 PM IST BANGLADESH: బంగ్లాదేశ్ ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేం...

Afrika bambaataa's universal zulu nation change leadership

The Universal Zulu Nation announced Friday that they have undergone extensive changes in their leadership a month after ...

Gaddar film awards: ‘గద్దర్‌’ అవార్డులు: ఉత్తమ చిత్రం కల్కి.. ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను (Gaddar Film Awards) జ్యూరీ ఛైర్‌పర...

Jathiratnalu (jathi ratnalu) 2021 | jathiratnalu telugu movie: release date, cast, story, ott, review, trailer, photos, videos, box office collection

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

‘దేవుడి అనుగ్రహం కలగాలంటే బిడ్డను బలివ్వాల్సిందే’

న్యూఢిల్లీ: డాక్టర్లు, సైంటిస్టులు కన్నా బాబాలు, సాధువులపైనే మన జనాలకు నమ్మకం ఎక్కువ. వారు చెప్తే ఎలాంటి కష్టమైన పని అయి...

Top