మరో 4 లక్షల రెమ్‌డెసివిర్‌కు ఆర్డర్‌

Sakshi

మరో 4 లక్షల రెమ్‌డెసివిర్‌కు ఆర్డర్‌"

Play all audios:

Loading...

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల వినియోగం భారీగా పెరిగింది. కోవిడ్‌ వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని రోజుకు 4 వేల నుంచి 5 వేల మందికి వాడుతున్నారు. ఈ

నేపథ్యంలో మరో 4 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ప్రభుత్వం ఆర్డర్‌ చేసింది. పేద ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సంఖ్యలో వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 3.13 లక్షల

ఇంజక్షన్ల కొనుగోలుకు సుమారు రూ.80 కోట్లు వ్యయం చేసింది. కొత్తగా ఆర్డర్‌ ఇచ్చినవాటికి రూ.62 కోట్లు వ్యయం కానుంది. కోవిడ్‌ నియంత్రణలో అత్యధికంగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లకే వ్యయమవుతున్నట్టు

అధికారులు చెబుతున్నారు.   ప్రతి ఇంజక్షన్‌కూ లెక్క చెప్పాల్సిందే..  రెమ్‌డెసివిర్‌కు భారీగా డిమాండ్‌ ఉండటంతో ప్రతి ఇంజక్షన్‌నూ అత్యంత జాగ్రత్తగా వాడుతున్నారు. ప్రభుత్వాస్పత్రులకు ఇచ్చిన ప్రతి

ఇంజక్షన్‌కూ లెక్కచెప్పాలని ఆదేశాలిచ్చారు. ఖాళీ అయిన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ బాటిల్, ఈ ఇంజక్షన్‌ ఏ పెషెంట్‌కు ఇచ్చారో వారి వివరాలు, ఇవన్నీ ఆయా జిల్లాల పరిధిలో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు

ఇవ్వాల్సి ఉంటుంది. ఖాళీ అయిన ఇంజక్షన్లకు లెక్క చెబితేనే కొత్తగా ఇచ్చే ఏర్పాట్లు చేశారు. దీనిపై నిత్యం ఏపీఎంఎస్‌ఐడీసీ (రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) పర్యవేక్షణ చేస్తోంది. 

Trending News

సల్మాన్‌ఖాన్‌ (బాలీవుడ్‌) రాయని డైరీ

కరణ్‌ ఫోన్‌ చేసి, ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్‌’’ అన్నాడు! ‘ఏం చేస్తున్నావ్‌?’ అని అతడు ఎప్పుడూ  అడగడు. అతడు ఫోన్‌ చేసినప్పుడు...

Rain alert: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌తో పాటు ఈ జిల్లాల్లో నేడు భీకర వర్షాలు

ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, కరీంనగర్, పెద్...

Parvatipuram manyam | latest news on parvatipuram manyam district - eenadu

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, w...

Irctc shimla manali tour: హైదరాబాద్ నుంచి షిమ్లా, మనాలీ సమ్మర్ టూర్ ప్యాకేజీ

7. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, షిమ్లా, మనాలీ, చండీగఢ్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ టెంపో ట్రావెలర్‌లో సైట్‌...

Russia-ukraine war: "అంత‌ర్జాతీయ దళం".. అప్పుడు హిట్ల‌ర్‌.. ఇప్పుడు పుతిన్‌ను ఓడిద్దాం: ఉక్రెయిన్

Last Updated:February 28, 2022 12:46 AM IST RUSSIA-UKRAINE WAR | ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా (RUSSIA) అధ్యక్షుడు ప...

Latests News

మరో 4 లక్షల రెమ్‌డెసివిర్‌కు ఆర్డర్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల వినియోగం భారీగా పెరిగింది. కోవిడ్‌ వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన...

భారమని గొంతు కోసినా.. ఆ చిట్టితల్లి బతికింది

గొంతు కోసి చెత్త కుప్పలో పడేసిన చిన్నారిని స్థానికులు రక్షించగా.. వైద్యులు ఆమెకు పలు శస్త్రచికిత్సలు చేసి తిరిగి ప్రాణం ...

Top