Omc case: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఓఎంసీ కేసు దోషులు
Omc case: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఓఎంసీ కేసు దోషులు"
Play all audios:
హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో దోషులుగా ఉన్న నలుగురు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, బీబీ శ్రీనివాస్‌రెడ్డి,
రాజగోపాల్, అలీ ఖాన్ పిటిషన్లు దాఖలు చేశారు. తమను దోషులుగా తేల్చేందుకు సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఇప్పటికే మూడున్నరేళ్లపాటు జైల్లో ఉన్నామని తెలిపారు. విచారణ సందర్భంగా గతంలో బెయిల్
మంజూరు చేసినప్పుడు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. ఇప్పుడు బెయిల్ మంజూరు చేసినా నిబంధనలకు లోబడి ఉంటామని పిటిషనర్లు పేర్కొన్నారు. ఓఎంసీ కేసులో ఈనెల 6న నాంపల్లిలోని సీబీఐ కోర్టు తీర్పు
వెలువరించింది. గాలి జనార్దనరెడ్డితో పాటు బీవీ శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్‌ను దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారంతా చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.
Trending News
20 లక్షలు దాటిన కరోనా టెస్టులుసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటు కోవిడ్ నిర్ధా...
Team india | latest team india - eenaduMOHAMMED SIRAJ: ‘ఆటో నడుపుకో’ అన్నారు! మహమ్మద్ సిరాజ్... ఒక ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఏకైక భారతీయ బౌలర్. గణాంకాల్ల...
Allu arjun's arrest, nayanthara vs dhanush, poonam pandey's death hoax: 10 controversies that rocked showbiz in 2024Hema Committee Report, IC 814 The Kandahar Hijack row, and Darshan and Renukaswamy murder case were some of the other ma...
Vedantam: kuchipudi’s original sathyabhamaHe continued to portray other roles in various dance-dramas. As Gollabhama in ‘Gollakalapam’, Mohini in ‘Mohini Rukmanga...
‘Idhem Kharma’: TDP’s new campaign to take on YSRCP, highlight anti-incumbencyThe Telugu Desam Party (TDP) is all set to announce a state-wide campaign called ‘Idhem Kharma’. The 45-day campaign wil...
Latests News
Omc case: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఓఎంసీ కేసు దోషులుహైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో దోషులుగా ఉన్న నలుగురు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాల...
Wayanad Landslide | వయనాడ్‌లో విరిగిపడిన కొండచరియలుNEWS18 TELUGUWayanad Landslide | వయనాడ్‌లో విరిగిపడిన కొండచరియలు0:00/0:34...
Karnataka: congress leaders divided over deputy cm shivakumar sharing stage with union hm amit shah, sadhguru jaggi vasudevKarnataka Deputy Chief Minister D K Shivakumar (L) & Union Home Minister Amit Shah (R) | File Pic BENGALURU: The con...
Videography tips: ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో షేక్ అవుతోందా..? అయితే, ఈ టిప్స్ మీకోసమే..కొన్ని టూల్స్ సాయంతో ఆండ్రాయిడ్ డివైజ్‌లో స్టెబుల్ వీడియోలు షూట్ చేయవచ్చు. ఈ టూల్స్‌లో ట్రైపాడ్ లేదా స్టెబిలైజింగ్ యాప...
Kids stories | panchatantra stories for kids | podupu kathalu - eenaduనేనెవర్ని? ఆరు అక్షరాల పదాన్ని నేను. నాలోని 1, 2, 3 అక్షరాలను కలిపితే ‘సముద్రం’ అని.. 6, 5, 1, 2 అక్షరాలను కలిపితే ‘ముక్...