Cm revanth reddy: త్వరలో తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డు ఏర్పాటు: సీఎం రేవంత్‌రెడ్డి
Cm revanth reddy: త్వరలో తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డు ఏర్పాటు: సీఎం రేవంత్‌రెడ్డి"
Play all audios:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో
ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. త్వరలో తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు
చెప్పారు. ఈ బోర్డులో భాగస్వామ్యం కావాలని అభిజిత్ బెనర్జీని కోరగా.. అందుకు ఆయన అంగీకరించారు. ఫ్యూచర్ సిటిలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, సృజనాత్మకతను భాగం చేయాలని అభిజిత్ బెనర్జీ సూచించారు.
సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేక స్వల్పకాలిక కోర్సులు నిర్వహించాలని సలహా ఇచ్చారు.
Trending News
Hyderabad real estate: హైదరాబాద్ లో ఇళ్లు కొనాలనుకుంటున్నారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్..Published by: Last Updated:April 02, 2021 12:46 PM IST HYDERABAD: ఇళ్ల ధరల విషయంలో హైదరాబాద్ మహానగరం సంచలనం సృష్టిస్తోంద...
Imran khan: మునీర్‌ను isi చీఫ్ పదవి నుంచి తప్పిస్తే.. నా భార్యపై కక్షగట్టాడు - ఇమ్రాన్ ఖాన్మునీర్ను ఐఎస్‌ఐ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత తన భార్య బుష్రా బీబీని లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేశాడని ప...
Ayodhya ram mandir live updates: అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడుAyodhya Ram Mandir inauguration Live Updates: భారత దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం ఇవాళ ...
Pkl 7: dabang delhi k. C. Stomp haryana steelers 41-21Mumbai, July 28 (IANS) Dabang Delhi K.C. eased past Haryana Steelers 41-21 in the Pro Kabaddi League (PKL) season 7 here...
Rishabh pant: స్టేడియం పైకప్పును బద్దలు కొట్టిన రిషభ్ పంత్ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని రిషభ్ పంత్ భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ బంతి తగిలి స్టేడియం...
Latests News
Cm revanth reddy: త్వరలో తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డు ఏర్పాటు: సీఎం రేవంత్‌రెడ్డితెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ...
Crime news: 10 ఐఈడీ బాంబులను నిర్వీరం చేసిన భద్రతా బలగాలుభద్రాచలం: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో 10 ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. పోలీసులను లక్ష్యంగా చే...
Hair fall: మీ జుట్టు రాలిపోతుందా? అయితే దీనికి ప్రధాన కారణాలు ఇవే..రేడియేషన్ థెరపీ , మందులు: క్యాన్సర్, ఆర్థరైటిస్, డిప్రెషన్, గుండె జబ్బులు, గౌట్ అధిక రక్తపోటు వంటి కొన్ని వైద్య పరిస్థ...
Hanuman jayanti: హనుమాన్ జయంతికి ఈ 5 పనులు చేయండి.. విజయం, సంపద మీ సొంతంహిందువుల ప్రముఖ పండుగ హనుమాన్ జయంతికి భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న ఈ పర్వదినం వచ్చింది. ఇది స్వామి పుట్...
Priyanka Gandhi Vadra : Latest News, Videos and Photos on Priyanka Gandhi Vadra - India.Com Newsclick this icon for latest updatesclick this icon for latest updatesKarnataka Polls: Priyanka Gandhi Holds Grand Roadsho...