Pbks vs mi: క్వాలిఫయర్ 2కు వర్షం అంతరాయం.. మ్యాచ్ రద్దయితే ఎవరికి లాభం?
Pbks vs mi: క్వాలిఫయర్ 2కు వర్షం అంతరాయం.. మ్యాచ్ రద్దయితే ఎవరికి లాభం?"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) ఫైనల్‌లో ఆర్సీబీతో తలపడే జట్టేదో నేడు తేలనుంది. అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబయి, పంజాబ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మంగళవారం
బెంగళూరుతో ఫైనల్ ఆడనుంది. పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు చిన్నపాటి వర్షం మొదలైంది. ప్రస్తుతం పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఒక వేళ క్వాలిఫయర్
2 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. అప్పుడు పంజాబ్ జట్టుకే లాభం. ఎందుకంటే పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న జట్టే ముందుకు వెళ్తుంది. టాప్ 4 రేసును పంజాబ్ మొదటి స్థానంతో.. ముంబయి నాలుగో
స్థానంతో ముగించిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్ నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. అప్పుడు ముంబయి నిష్క్రమిస్తుంది. ఇక ప్లే ఆఫ్స్‌లోకి దూసుకొచ్చిన పంజాబ్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఆర్సీబీ
చేతిలో చతికిలబడింది. ఓ వైపు బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. మరోవైపు మార్కో యన్‌సెన్, చాహల్ లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది. మరి నేటి మ్యాచ్‌లో ముంబయిని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహాలతో
జట్టు వస్తుందో చూడాలి. ఇక గుజరాత్‌ను ఓడించి జోరు మీదున్న ముంబయి ఈ మ్యాచ్‌లో కాస్త ఫేవరేట్‌గా కనిపిస్తోంది. అయితే.. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.
Trending News
Vedantam: kuchipudi’s original sathyabhamaHe continued to portray other roles in various dance-dramas. As Gollabhama in ‘Gollakalapam’, Mohini in ‘Mohini Rukmanga...
Team india | latest team india - eenaduMOHAMMED SIRAJ: ‘ఆటో నడుపుకో’ అన్నారు! మహమ్మద్ సిరాజ్... ఒక ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఏకైక భారతీయ బౌలర్. గణాంకాల్ల...
20 లక్షలు దాటిన కరోనా టెస్టులుసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటు కోవిడ్ నిర్ధా...
Allu arjun's arrest, nayanthara vs dhanush, poonam pandey's death hoax: 10 controversies that rocked showbiz in 2024Hema Committee Report, IC 814 The Kandahar Hijack row, and Darshan and Renukaswamy murder case were some of the other ma...
‘Idhem Kharma’: TDP’s new campaign to take on YSRCP, highlight anti-incumbencyThe Telugu Desam Party (TDP) is all set to announce a state-wide campaign called ‘Idhem Kharma’. The 45-day campaign wil...
Latests News
Pbks vs mi: క్వాలిఫయర్ 2కు వర్షం అంతరాయం.. మ్యాచ్ రద్దయితే ఎవరికి లాభం?ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) ఫైనల్‌లో ఆర్సీబీతో తలపడే జట్టేదో నేడు తేలనుంది. అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ...
Whatsapp | latest whatsapp - eenaduవాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవల్లో అంతరాయం మెటాకు చెందిన వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, థ్రెడ్స్ సేవ...
Scoops: tara sutaria finalised opposite sidharth malhotra, nushrat bharucha recommends luv ranjan's name for her nextAfter being accused for sexual harassment by three women, composer Anu Malik, who was judging _Indian Idol_, is out. The...
Ind vs nz: కివీస్ కు ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధమైన భారత్.. జట్టులోకి సీక్రెట్ అస్త్రం..!CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Money: PF డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా..? ముందు ఈ కీలక విషయాలు తెలుసుకోండి..Money: PF డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా..? ముందు ఈ కీలక విషయాలు తెలుసుకోండి..Published by:Sunil Boddulanews18-teluguLast ...