Rohit sharma: టెస్టుల్లో ఇక రో‘హిట్’ను చూడలేం.. ఆ కల నెరవేరకుండానే రిటైర్మెంట్
Rohit sharma: టెస్టుల్లో ఇక రో‘హిట్’ను చూడలేం.. ఆ కల నెరవేరకుండానే రిటైర్మెంట్"
Play all audios:
ఐపీఎల్ మ్యాచ్‌లతో ఎంజాయ్ చేస్తున్న అభిమానులకు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ మ్యాచ్‌లతో ఎంజాయ్ చేస్తున్న అభిమానులకు
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) షాకింగ్ న్యూస్ చెప్పాడు. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. వచ్చే నెలలో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్ఇండియా
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న వేళ హిట్‌మ్యాన్ ఈ కీలక ప్రకటన చేశాడు. రోహిత్ టెస్టు కెరీర్ తక్కువ కాలమే కొనసాగినప్పటికీ అతనికి ఈ ఫార్మాట్లో ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. అంతర్జాతీయ
క్రికెట్లోకి అడుగుపెట్టిన ఏడేళ్ల తర్వాత రోహిత్ సుదీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేశాడు. గాయాల బారినపడటం వల్ల టెస్టుల్లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాడు. 2013లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో
టెస్టుల్లోకి అడుగుపెట్టిన హిట్‌మ్యాన్.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. టాపార్డర్ విఫలమైన వేళ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 177 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెరీర్
ఆరంభంలో మిడిల్ ఆర్డర్లో ఆడిన రోహిత్.. 2019లో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాడు. మంచి శుభారంభాలు అందిస్తూ జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. 2022లో విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి
వైదొలగడంతో జట్టు పగ్గాలను రోహిత్ అందుకున్నాడు. 2021-23 డబ్ల్యూటీసీలో టీమ్ఇండియాను ఫైనల్ వరకు తీసుకెళ్లినా ఛాంపియన్‌గా మాత్రం నిలపలేకపోయాడు. రోహిత్ సారథ్యంలో టీమ్ఇండియా 24 టెస్టులు ఆడగా..
12 మ్యాచ్‌లు విజయం సాధించి తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓడింది. మూడు డ్రా అయ్యాయి. అలవోకగా సిక్సర్లు బాదే ఈ ముంబయి ఆటగాడికి టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. వీరేంద్ర సెహ్వాగ్ (90 సిక్స్‌లు, 103
మ్యాచ్‌లు) తర్వాత టెస్టుల్లో ఎక్కువ సిక్సర్లు బాదిన భారత ఆటగాడు రోహితే. 68 మ్యాచ్‌ల్లోనే 88 సిక్సర్లు బాదాడు. ఇక, టెస్టుల్లో రో‘హిట్’ను చూడలేమని అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. ఇక,
హిట్‌మ్యాన్ మెరుపులను మనం వన్డేల్లోనే చూస్తాం. వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలు (టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ) సాధించిన రోహిత్.. డబ్ల్యూటీసీ టైటిల్ సాధించాలనే కలను మాత్రం
నెరవేర్చుకోలేకపోయాడు.
Trending News
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Urvashi rautela: కేన్స్ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలాకేన్స్ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్ విడుదల చ...
Ipl 2025: ‘ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే.. ’: రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకోవాలంటే.. ముంబయి ఇండియన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల...
Nimmala: బుడమేరు వద్ద సీసీ వాల్ నిర్మాణం.. పనుల ఆలస్యంపై మంత్రి నిమ్మల ఆగ్రహంవిజయవాడ: గతేడాది వరదల్లో బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. అక్కడ చేపట్ట...
Am ratnam: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మాత ఎ. ఎం రత్నంఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని సినీ నిర్మాత ఎ.ఎం.రత్నం కలిశారు. ‘హరిహర వీరమల్ల...
Latests News
Rohit sharma: టెస్టుల్లో ఇక రో‘హిట్’ను చూడలేం.. ఆ కల నెరవేరకుండానే రిటైర్మెంట్ఐపీఎల్ మ్యాచ్‌లతో ఎంజాయ్ చేస్తున్న అభిమానులకు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) షాకింగ్ న్యూస్ చెప్ప...
Prabhas - radhe shyam : మరికొన్ని గంటల్లో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్..CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Heart beat season 2: మెడికల్ డ్రామా వెబ్‌సిరీస్.. ‘హార్ట్‌బీట్ సీజన్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్గతేడాది విడుదలై, ఓటీటీ ప్రేక్షకులను అలరించిన మెడికల్ డ్రామా వెబ్‌సిరీస్ ‘హార్ట్‌బీట్’ (Heart Beat). మంచి ఆదరణ పొందిన ...
Rahul srivastava read all the latest hindi news from rahul srivastava | jagran. ComLanguage * हिन्दी * English * ગુજરાતી * ਪੰਜਾਬੀ * मराठी * Naidunia * Jagran Josh * Her Zindagi * Onlymyhealth * Jagran TV...
Sakshi pandya read all the latest hindi news from sakshi pandya | jagran. ComLanguage * हिन्दी * English * ગુજરાતી * ਪੰਜਾਬੀ * मराठी * Naidunia * Jagran Josh * Her Zindagi * Onlymyhealth * Jagran TV...