Neeraj chopra: 90 మీటర్ల మార్క్‌ను దాటేశాడు.. చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా
Neeraj chopra: 90 మీటర్ల మార్క్‌ను దాటేశాడు.. చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా"
Play all audios:
Neeraj Chopra: దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లోనే తొలిసారి 90 మీటర్ల మార్క్‌ను అధిగమించాడు. ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్
చోప్రా (Neeraj Chopra) మరోసారి చరిత్ర సృష్టించాడు. తొలిసారి తన కెరీర్‌లో 90 మీటర్ల మార్క్‌ను అధిగమించాడు. ఖతార్ వేదికగా జరుగుతున్న దోహా డైమండ్ లీగ్ మూడో రౌండ్‌లో ఈటెను 90.23 మీటర్లు
విసిరి ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు. 2022లో స్టాక్ హోమ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ ఈ ప్రదర్శన చేశాడు. దోహాలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నీరజ్
అందుకు తగినట్లుగానే మంచి ఆరంభం అందించాడు. మొదటి రౌండ్‌లోనే 88.84 మీటర్లు విసిరాడు. రెండో రౌండ్‌లోనూ బాగానే విసిరినా.. అది ఫౌల్ అయింది. ఇక మూడో రౌండ్‌లో తన కెరీర్ బెస్ట్‌ను అందించాడు. ఏకంగా
90+ మీటర్లు విసరడం విశేషం. అయితే జర్మనీ ప్లేయర్ జులియన్ వెబర్ (91.06 మీటర్లు) చివరి రౌండ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో నీరజ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
Trending News
Vindhya expressway to connect bhopal with singrauli via damoh, rewa, sidhi as madhya pradesh cm announces new projectIndustrial clusters will also be developed along this proposed Vindhya expressway to provide employment to youths from t...
పేదవారి ఆకలి తీర్చటమే వీరి ధ్యేయం..Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...
విశాఖపట్నంలో తొలి రామాలయం ఇదే... ఎక్కడ ఉందో తెలుసా?CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Nandamuri Taraka Ratna critical after cardiac arrest, says hospitalActor Nandamuri Taraka Ratna, who suffered a cardiac arrest on Friday, January 27, is now in a critical state, according...
Hugging : ఇది సూపర్ బిజినెస్.. కౌగిలించుకుంటూ కోట్లు సంపాదిస్తున్న యువతి.. గంటకు ఎంతంటే..?CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Latests News
Neeraj chopra: 90 మీటర్ల మార్క్‌ను దాటేశాడు.. చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాNeeraj Chopra: దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లోనే తొలిసారి 90 మీటర్ల మార్క్‌ను అధిగమి...
Shaila ittycheria | techcrunchJuly 15, 2025 Boston, MA From seed to Series C and beyond—founders and VCs of all stages are heading to Boston. Be part ...
Gold offers: బంగారం కొనే వారికి శుభవార్త.. భారీ డిస్కౌంట్ ఆఫర్లు!ఆన్లైన్ జువెలరీ స్టోర్, మలబార్ గోల్డ్ వెబ్సైట్ ద్వారా కొంటేనే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ ఆఫర్‌ను మరే ఇతర ఆఫర్లతో కలిపి పొ...
Bhopal | latest bhopal - eenaduవిజయ్ షా వ్యాఖ్యలపై విచారణకు సిట్ కర్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా కేసు వి...
Wayanad Landslide | వయనాడ్‌లో విరిగిపడిన కొండచరియలుNEWS18 TELUGUWayanad Landslide | వయనాడ్‌లో విరిగిపడిన కొండచరియలు0:00/0:34...