Belait: బెలైట్‌లో ఘనంగా మాతృ దినోత్సవం

Eenadu

Belait: బెలైట్‌లో ఘనంగా మాతృ దినోత్సవం"

Play all audios:

Loading...

బెలైట్‌: బ్రూనైలోని బెలైట్‌లో మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక బెలైట్‌ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మాతృమూర్తులు, వారి చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమాన్ని ఉమామహేశ్వరి సమన్వయం చేశారు. తల్లులు, పిల్లలు మ్యాచింగ్‌ డ్రెస్‌ల్లో హాజరై ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసందర్భంగా


మాతృమూర్తులకు, పిల్లలకు మధ్య నిర్వహించిన పోటీలు అలరించాయి. పిల్లలతో కలిసి తల్లులు ర్యాంప్‌ వాక్‌ చేసి సందడి చేశారు. ఆ తర్వాత అమ్మ ప్రేమను పాటల రూపంలో పిల్లలు తెలియజేశారు. ఈసందర్భంగా అతిథులకు


రుచికరమైన వంటకాలను వడ్డించారు. ఈ కార్యక్రమం చివర్లో అందరికీ మసాలా టీని అందించారు. ఆద్యంతం ఈ వేడుక మాతృత్వపు గొప్పదనాన్ని చాటడమే కాకుండా.. బెలైట్‌లోని తెలుగు కమ్యూనిటీ సాంస్కృతిక స్ఫూర్తిని


ప్రతిబింబించింది.


Trending News

Technology | latest tech news today - eenadu

ఐఫోన్‌ డేటా బదిలీ సులువుగా.. కొత్త ఐఫోన్‌ కొన్నారా? పాత ఐఫోన్‌ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారా? థర్డ్...

రాజమండ్రిలో రుచి చూసిన జైలు జీవితం

ఆనం కళాకేంద్రంలో రావి కొండలరావును సన్మానిస్తున్న జిత్‌ మోహన్‌ మిత్రా(ఫైల్‌) _ఆయనో సినీ విజ్ఞాని. స్క్రీన్‌ప్లే, కథ, కథనా...

సేవా సైనికులు.. మీకు సెల్యూట్‌: సీఎం ‌జగన్‌

సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు పొందిన వలంటీర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ వలంటీర్ల సేవా దృక్పథం, మంచి చేయాలన్న తపనన...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

Astrology 2023 : సింహ రాశిలో శుక్రుడు.. అక్టోబర్ నుంచి ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాట.. మీరున్నారా?

జ్యోతిష్య శాస్త్రంలో, శుక్రుడిని ఆనందం, సంపద, వైభవం, ఐశ్వర్యం, విలాసాలను ఇచ్చే గ్రహంగా పరిగణించబడుతుంది. జాతకంలో శుక్రుడ...

Latests News

Belait: బెలైట్‌లో ఘనంగా మాతృ దినోత్సవం

బెలైట్‌: బ్రూనైలోని బెలైట్‌లో మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక బెలైట్‌ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన ...

Ram charan: రామ్‌చరణ్‌తో కామన్‌వెల్త్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌: ఫొటోలు వైరల్‌

కామన్‌వెల్త్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ జూలియస్‌, రామ్‌చరణ్‌ మీట్‌ అయ్యారు. సంబంధిత ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తు...

Peru | WSCOM

Peru | WSCOM Menu PERU ------------------------- 04/07/2019 ------------------------- WSCOM PLAY...

Trivikram: నేను పొగడలేదు.. కోప్పడ్డా: సిరివెన్నెలపై స్పీచ్‌ గురించి త్రివిక్రమ్‌

సిరివెన్నెలను ఉద్దేశించి గతంలో తాను ఇచ్చిన ప్రసంగంపై దర్శకుడు త్రివిక్రమ్‌ స్పందించారు. ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమంలో...

Real cast away: 32 ఏళ్లుగా.. ఒంటరిగా.. దీవిలో జీవించిన 81 ఏళ్ల పెద్దాయన

Published by: Last Updated:April 28, 2021 12:05 PM IST REAL CAST AWAY: మనిషి సంఘజీవి. ఒంటరిగా బతకడం కష్టం. మరి అతను ఎలా ...

Top