Manchu vishnu: ముందు స్టంట్‌మ్యాన్‌ని.. అందుకు గర్వంగా ఉంది: మంచు విష్ణు
Manchu vishnu: ముందు స్టంట్‌మ్యాన్‌ని.. అందుకు గర్వంగా ఉంది: మంచు విష్ణు"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: తన గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు మంచు విష్ణు (Manchu Vishnu). యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసే అవకాశం చాలాకాలం తర్వాత ‘కన్నప్ప’ (Kannappa)తో
లభించిందన్నారు. సంబంధిత గ్లింప్స్ విడుదల చేశారు. ‘‘నేను మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందా. నటుడిని కాకముందు లాస్‌ఏంజెల్స్‌లో స్టంట్‌మ్యాన్‌గా పని చేశా. ఈ విషయం చాలామందికి తెలియదు. తెలుగు
స్టంట్ యూనియన్ మెంబర్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నా. షో రన్నర్‌గా ‘కన్నప్ప’లోని యాక్షన్ సీన్స్ డిజైన్ చేశా. వాటికి ప్రాణం పోసిన కెచా మాస్టర్‌కు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. మరోవైపు,
యూఎస్‌లో నిర్వహించే ఆ సినిమా ప్రమోషన్స్ షెడ్యూల్ వివరాలు ప్రకటించారు. ఈ నెల 8న న్యూజెర్సీ, 9న డల్లాస్, 10న బే ఏరియాలో వేడుకలు ఏర్పాటు చేయనున్నారు. * ఓటీటీలోకి ‘ఓదెల 2’.. స్ట్రీమింగ్
ఎప్పుడంటే? శివ భక్తుడైన కన్నప్ప జీవితాధారంగా దర్శకుడు ముకేశ్ కుమార్‌సింగ్ తెరకెక్కించిన చిత్రమిది. ఈ విష్ణు డ్రీమ్ ప్రాజెక్టులో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్ తదితర స్టార్స్
ప్రత్యేక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథను విష్ణు రాయడం విశేషం. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన మోహన్‌బాబు సినిమాలో కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా
జూన్ 27న విడుదల కానుంది.
Trending News
Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeatTo Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...
మత్తు మాయలో పడి ఇంటికి వచ్చిన స్నేహితురాలి శీలాన్ని తాకట్టు పెట్టి...Last Updated:September 21, 2019 8:30 PM IST నవ్వుతూ మోనాను పలకరించిన దీపక్ ఆమెకు జ్యూస్ కలిపి ఇచ్చాడు. జ్యూస్ తాగిన మోనా...
Delhi capitals | latest delhi capitals - eenaduముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్ జట్టు.. విల్‌జాక్స్, రికెల్‌టన్, కార్బిన్ బాష్ స్థ...
‘aatmanirbharta’ named oxford hindi word of 2020 | dynamite news‘AATMANIRBHARTA’ IMPLYING SELF-RELIANCE HAS BEEN NAMED BY OXFORD LANGUAGES AS ITS HINDI WORD OF THE YEAR 2020 AS IT “VAL...
నాటకరంగ ఘనాపాఠి పీసపాటిఆంధ్ర రంగస్థలంలో పద్యనాటకాల స్థానం శిఖరాయమానం. ఈ వైభవానికి ఎందరో మహానటులు పునాదులై నిలిచారు. వారిలో పీసపాటి నరసింహమూర్తి...
Latests News
Top ten news @ 5pm: ఈనాడు. నెట్లో టాప్ 10 వార్తలు @ 5pm (nov 17)1. ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు: మంత్రి పొన్నం తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వాహనాలకు రిజిస్ట్రే...
Ap government scheme: మరో పథకం అమలుకు సిద్ధమైన ఏపీ సర్కార్.. వారి ఖాతాల్లో రూ. 10వేలుPublished by: Last Updated:July 15, 2022 12:39 PM IST ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమై...
Krishnam raju: తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: సీఎం కేసీఆర్ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం.. హైదరాబాద్: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ ...
Tsrtc: హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఆ రూట్లో బస్సు సర్వీసు.. వివరాలివే!Published by: Last Updated:August 06, 2023 11:28 AM IST తాజాగా హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగుల (IT EMPLOYEES) సౌకర్యార్థం మర...
Rbi: ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో రెపో రేటును ఆర్బీఐ మారుస్తుందా..? నిపుణుల విశ్లేషణ..యథాతథంగా రెపో రేటు..? హై రిటైల్ ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరలు, ప్రపంచ పరిస్థితుల కారణంగా ...