Upcoming telugu movies: poll: జూన్/జులైలోనే ‘స్టార్’ మెరుపులు: ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?
Upcoming telugu movies: poll: జూన్/జులైలోనే ‘స్టార్’ మెరుపులు: ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?"
Play all audios:
జూన్/జులైలోనే అగ్ర హీరోల సినిమాల సందడి నెలకొననుంది. పవన్ కల్యాణ్, విజయ్ దేరకొండ, ధనుష్- నాగార్జున కాంబో సినిమాల్లో దేని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు? ఇంటర్నెట్ డెస్క్: ఈ వేసవిలో
బాక్సాఫీసు వద్ద సందడి అంతంత మాత్రంగానే ఉంది. అగ్ర కథానాయకులు నటించిన ఒకట్రెండు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయనుకుని ఆనందించేలోగా వాయిదా పడ్డాయి. పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera
Mallu) వాయిదా పడినట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 30న విడుదల కావాల్సిన విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ (Kingdom) కూడా వాయిదా పడొచ్చని టాక్. జూన్/జులైలో ఇవి ప్రేక్షకుల ముందుకొచ్చే
అవకాశాలున్నాయి. మరోవైపు, నాగార్జున- ధనుష్‌ల ‘కుబేర’ (Kubera) జూన్ 20న, మంచు విష్ణు ‘కన్నప్ప’ (Kannappa) జూన్ 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్, మోహన్‌లాల్,
అక్షయ్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Trending News
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Kolleru lake must be protected: andhra cm chandrababu naiduVIJAYAWADA: Chief Minister Nara Chandrababu Naidu emphasised the urgent need to protect Kolleru Lake, a vital ecological...
Urvashi rautela: కేన్స్ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలాకేన్స్ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్ విడుదల చ...
Bmw: దేశమంతా ఒకే ధరకు bmw ఎలక్ట్రిక్ సెడాన్ i7BMW ఇండియా తన ఎలక్ట్రిక్ సెడాన్ BMW i7ను భారత్‌లో అన్ని రాష్ట్రాలలో ఒకే ఎక్స్-షోరూమ్ ధర(రూ.2.05 కోట్ల)కు అందించనున్నట్లు...
Stock market: లాభాల్లో దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్ దాటిన నిఫ్టీStock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో మొదలయ్యాయి. కార్పొరేట్ కంపెనీల ఆర్థి...
Latests News
Upcoming telugu movies: poll: జూన్/జులైలోనే ‘స్టార్’ మెరుపులు: ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?జూన్/జులైలోనే అగ్ర హీరోల సినిమాల సందడి నెలకొననుంది. పవన్ కల్యాణ్, విజయ్ దేరకొండ, ధనుష్- నాగార్జున కాంబో సినిమాల్లో ...
Visakhapatnam news | latest visakhapatnam news - eenaduచికుబుకు చికుబుకు రైలే... అదిరెను దీని రూటే! వేసవి సెలవులు వచ్చేశాయి. పిల్లలూ పెద్దలూ ఏయే ప్రాంతాలకు వెళ్లాలి... ఏమేం చూ...
Katrina kaif and vicky kaushal: నెలకు రూ. 8లక్షల అద్దె.. కొత్త జంట ఎక్కడ ఉండబోతుందో తెలుసా?Published by: Last Updated:December 07, 2021 4:44 PM IST KATRINA KAIF AND VICKY KAUSHAL: బాలీవుడ్ (BOLLYWOOD) లో విక్కీ...
Army: ఆర్మీ యూనిఫామ్ అక్రమ తరలింపు.. మిలిటరీ ఇంటెలిజెన్స్ సాయంతో దాడులు..ఇంటర్నెట్‌డెస్క్: సైన్యానికి యుద్ధ రంగంలో ఉపయోగపడేలా ప్రత్యేకంగా డిజిటల్ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన యూనిఫామ్‌లను ప...
Star hospital: భార్య కిడ్నీ, కొడుకు లివర్ దానం.. అరుదైన ఘనత సాధించిన స్టార్ హాస్పిటల్..Reported by: Published by: Last Updated:December 17, 2024 4:56 PM IST ఒంగోలు చెందిన ఉపాధ్యాయుడు రమేష్, 54 ఏళ్ల వయసులో తీ...