Tej pratap yadav: నా అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది.. రిలేషన్‌షిప్‌ పోస్టుపై స్పందించిన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌

Eenadu

Tej pratap yadav: నా అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది.. రిలేషన్‌షిప్‌ పోస్టుపై స్పందించిన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్జేడీ అధినేత, బిహార్‌ (Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ (Tej Pratap Yadav) మరోసారి వార్తల్లో నిలిచారు.


రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ ఆయన పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై తాజాగా ఆయన స్పందిస్తూ.. తన ఫేస్‌బుక్‌ను ఎవరో హ్యాక్‌ చేశారన్నారు. ఆ పోస్టు తాను చేయలేదని స్పష్టం


చేశారు. అసలేం జరిగిందంటే..  శనివారం తేజ్‌ ప్రతాప్‌ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు ప్రత్యక్షమైంది. ఆయన ఒక మహిళతో ఉన్న ఫొటో దానిలో ఉంది. ఆమె పేరు అనుష్క యాదవ్‌ అని, గత 12 ఏళ్లుగా తాము రిలేషన్‌లో


ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. దీనిపైనే ఆయన ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన సోషల్‌ మీడియాను ఎవరో హ్యాక్‌ చేశారని తెలిపారు. తన కుటుంబ గౌరవాన్ని


దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పోస్టు చేశారని ఆరోపించారు. ఆ ఫొటో సైతం ఎడిట్ చేసిందని వెల్లడించారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని తన అభిమానులను కోరారు. తేజ్‌ ప్రతాప్‌ 2018లో బిహార్‌ మాజీ


ముఖ్యమంత్రి దరోగా రాయ్‌ మనవరాలు ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. అయితే, వీరి మధ్య విభేదాలు రావడంతో ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 


Trending News

పాఠశాలల్లో పండుగ వాతావరణం

ఫైల్‌ ఫోటో స్కూళ్లలో ఒక పండుగ వాతావరణం కనిపించాలని, స్కూలు భవనాల రంగులు ఆహ్లాదకరంగా ఉండాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించ...

అందరి సమక్షంలో ఆస్కార్‌

అదే వేదిక. అదే వేడుక. సంబరాల్లో పెద్ద మార్పులు లేవు. ఆస్కార్‌ వేడుకలు ఎప్పటిలానే జరగనున్నాయి. కోవిడ్‌ వల్ల సినిమాల విడుద...

Ganesh immersion: నిమజ్జన ఉత్సవాల్లో వాటికి మాత్రం అనుమతి లేదు.. పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్!

Reported by: Published by: Last Updated:September 16, 2024 10:32 AM IST నిమజ్జనం రోజున సాయంత్రం ర్యాలీ ప్రారంభమైన తర్వాత...

Astrology 20-7-2024: వారికి ప్రేమ, రొమాన్స్‌కి ఈ రోజు అనుకూలం

కన్య (Virgo): ప్రేమలో రియలిజం, కన్సిస్టెన్సీ కీలకం. స్థిరంగా ఉండండి, క్లియర్‌గా కమ్యూనికేట్ చేయండి. రిలేషన్‌లో నమ్మకానిక...

Vijay deverakonda | Latest Vijay deverakonda - Eenadu

తీరిక దొరికితే... టూరే! పుస్తకాలు చదివినా, ప్రయాణించినా ప్రపంచం తెలుస్తుందని అంటారు. అందుకేనేమో చాలామంది తారలు పుస్తకాల ...

Latests News

Tej pratap yadav: నా అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది.. రిలేషన్‌షిప్‌ పోస్టుపై స్పందించిన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్జేడీ అధినేత, బిహార్‌ (Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) కుమారుడు తే...

పాఠశాలల్లో పండుగ వాతావరణం

ఫైల్‌ ఫోటో స్కూళ్లలో ఒక పండుగ వాతావరణం కనిపించాలని, స్కూలు భవనాల రంగులు ఆహ్లాదకరంగా ఉండాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించ...

అందరి సమక్షంలో ఆస్కార్‌

అదే వేదిక. అదే వేడుక. సంబరాల్లో పెద్ద మార్పులు లేవు. ఆస్కార్‌ వేడుకలు ఎప్పటిలానే జరగనున్నాయి. కోవిడ్‌ వల్ల సినిమాల విడుద...

Ilaiyaraaja gets Padma Vibhushan: Full list of 2018 Padma awardees

Music director Isaignani Ilaiyaraaja will be awarded the Padma Vibhushan award at the Republic Day celebrations on Frida...

China’s Chancay, Peru port project

AdvertisementAdvertisementSCMP China SeriesChina’s Chancay, Peru port projectThe Chinese-funded megaport in Chancay, Per...

Top