India-pakistan: పాక్‌కు ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ రుణసాయం.. తీవ్రంగా ఖండించిన భారత్‌

Eenadu

India-pakistan: పాక్‌కు ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ రుణసాయం.. తీవ్రంగా ఖండించిన భారత్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌కు ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ADB) 800 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్‌ సైనిక వ్యయం కోసం నిధులు దుర్వినియోగం చేసే అవకాశం


ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. జూన్‌ 3న ఈ ప్యాకేజీకి ఆమోదం లభించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)తో గట్టిగా బదులు తీర్చుకుంది. ఆ నేపథ్యంలో


రెండుదేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తరుణంలో పాకిస్థాన్‌కు రుణం ఇవ్వకూడదని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 1 బిలియన్‌ డాలర్ల


నిధులు (దాదాపు రూ.8,540 కోట్లు) మంజూరయ్యాయి. ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కింద ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్‌ ఆమోదం తెలిపింది. పాక్‌కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని


ప్రోత్సహించినట్లే అవుతుందని.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఎంఎఫ్‌ పాక్‌కు నిధులు సమకూర్చడంపై పునరాలోచించాలని భారత ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే.


Trending News

Prem chopra, ilaiyaraaja felicitated at 50th iffi

Panaji, Nov 28 (IANS) Veteran actor Prem Chopra, legendary music composer Ilaiyaraaja, Assamese filmmaker Manju Borah, a...

Viral video: Kili Paul, sister Neema dance to Bhojpuri song 'Lollipop Lagelu', netizens say 'mauj kardi babua'

The latest to jump on the bandwagon is Tanzanian Instagrammer Kili Paul who is seen shaking a leg to this popular Bhojpu...

'movie satyameva jayate hurts shia community': hyd bjp leader files complaint

Speaking to reporters outside the police station, he said, "We filed a complaint with the Station House Officer (SH...

Oil Palm Cultivation: తక్కువ పొలంలో ఎక్కువ ఆదాయం.. అయిల్ పామ్ సాగుతో రైతులకు భారీ లాభాలు!

Oil Palm Cultivation: తక్కువ పొలంలో ఎక్కువ ఆదాయం.. అయిల్ పామ్ సాగుతో రైతులకు భారీ లాభాలు!Published by:Kumar Krishnanews1...

'Hindi-Chini Bhai Bhai', India and China cannot win against other: Dalai Lama

Tibetan spiritual leader the Dalai Lama on Monday said both India and China will have to live together as neighbours and...

Latests News

Supremo chashak: raigad, navi mumbai, vijaydurga, bandra win opening matches

Mumbai , April 26 (IANS) Kalina Raigad, Navi Mumbai Panhalgad,Thane Vijaydurga and Bandra Shivneri won their respective ...

Theyyam to add piety to muthappan fest

Devotees of Shree Muthappan will celebrate day-long festival, Shree Muthappan Thiruvappana Mahotsavam, on Sunday. Devote...

Trs calls for mahabubnagar shutdown over palamuru irrigation project

 Telangana's ruling TRS party has called for a shutdown in Mahabubnagar district on Friday to protest attempts by t...

Bangladesh premier league: బీపీఎల్‌.. పేమెంట్‌ ఇవ్వలేదని క్రికెటర్ల కిట్‌బ్యాగ్‌లకు బస్‌ డ్రైవర్‌ లాక్‌

Bangladesh Cricket Board: బంగ్లాదేశ్‌ టీ20 లీగ్‌లో ఆటగాళ్లకు బకాయిలు ఉంచిన ఓ ఫ్రాంచైజీ.. కనీసం డ్రైవర్‌కు కూడా పేమెంట్‌ ...

Eluru lok sabha election results 2019 andhra pradesh: ysr congress's kotagiri sridhar wins by significant margin

BJP’s Chinnam Ramkotaya, Congress’ Jettl Gurunadha Rao, YSR Congress Party's Kotagiri Sridhar and TDP’s Maganti Ven...

Top