Vikram misri press briefing: అఫ్గాన్‌కు గుర్తు చేయనక్కర్లేదు.. పాక్‌వి పనికిమాలిన ఆరోపణలు: విక్రమ్‌ మిస్రీ

Eenadu

Vikram misri press briefing: అఫ్గాన్‌కు గుర్తు చేయనక్కర్లేదు.. పాక్‌వి పనికిమాలిన ఆరోపణలు: విక్రమ్‌ మిస్రీ"

Play all audios:

Loading...

Operation Sindoor: పాకిస్థాన్‌ అనవసరమైన ఆరోపణలతో అందర్నీ పక్కదారి పట్టిస్తోందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ఘాటుగా స్పందించారు. ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’


ప్రారంభించిన నాటి నుంచి పాకిస్థాన్‌ అబద్ధాలను ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఉగ్రవాదంపై పోరు తలపెట్టిన భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. దీంతో పాక్‌ కుతంత్రాలకు తెరలేపింది.


వాటన్నింటినీ కేంద్రం కొట్టిపడేస్తూనే ఉంది. తాజాగా భారత్ - అఫ్గానిస్థాన్‌ దేశాల మధ్య చిచ్చు పెట్టేలా పాక్‌ వ్యాఖ్యలు చేసింది. అఫ్గాన్ లక్ష్యంగా భారత్ మిస్సైల్స్‌ను ప్రయోగిస్తోందని పాక్‌ ఆర్మీ


అధికారులు తప్పుడు ప్రకటనలు చేశారు. అయితే, దానికి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ (Vikram Misri) సూటిగా బదులిచ్చారు. * పాక్‌ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది: భారత్‌ ‘‘పాకిస్థాన్‌


ఆరోపణలన్నీ పనికిమాలినవే. ఈ సందర్భంగా నేను ఓ విషయం చెబుదామనుకుంటున్నా. అఫ్గాన్‌ ప్రజలకు మేం ప్రత్యేకంగా మా దేశం గురించి చెప్పనక్కర్లేదు. అలాగే గతేడాదిన్నర నుంచి పలు సందర్భాల్లో అక్కడి మౌలిక


సదుపాయాలు, ప్రజలను ఎవరు (పాక్‌ను ఉద్దేశించి) లక్ష్యంగా చేసుకున్నారో గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఇప్పుడు పాక్‌ ప్రభుత్వంపై అక్కడి ప్రజలే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు’’ అని


వెల్లడించారు. పాక్‌ ఆర్మీ ఆరాటమిదే.. ‘‘భారత ప్రభుత్వంపై ఇక్కడి పౌరులు తీవ్ర విమర్శలు చేస్తారని.. కేంద్రం ఒత్తిడిలో ఉందని భ్రమించేలా పైకి పాకిస్థాన్‌ ఆర్మీ ప్రతినిధులు సంతోషంగా


కనిపిస్తున్నారు. అనూహ్యంగా పాక్‌ ప్రజలే ఆదేశ ప్రభుత్వంపై విమర్శలకు దిగడంతో ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రజాస్వామ్యంలో అన్నింటికీ ఓ విధానం ఉంటుంది. పాకిస్థాన్‌కు దాని గురించి


తెలియకపోవడం ఆశ్చర్యమేమీ కలిగించదు’’ అని మిస్రీ వ్యాఖ్యానించారు.


Trending News

Technology | latest tech news today - eenadu

ఐఫోన్‌ డేటా బదిలీ సులువుగా.. కొత్త ఐఫోన్‌ కొన్నారా? పాత ఐఫోన్‌ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారా? థర్డ్...

India operations: ఆపరేషన్‌ ‘మేఘ్‌దూత్‌ నుంచి సిందూర్‌’ వరకు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌పై దశాబ్దాలుగా వివాదాన్ని కొనసాగిస్తున్న పాకిస్థాన్‌ (Pakistan).. సీమాంతర ఉగ్రవాదాన్ని ...

సేవా సైనికులు.. మీకు సెల్యూట్‌: సీఎం ‌జగన్‌

సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు పొందిన వలంటీర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ వలంటీర్ల సేవా దృక్పథం, మంచి చేయాలన్న తపనన...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

రాజమండ్రిలో రుచి చూసిన జైలు జీవితం

ఆనం కళాకేంద్రంలో రావి కొండలరావును సన్మానిస్తున్న జిత్‌ మోహన్‌ మిత్రా(ఫైల్‌) _ఆయనో సినీ విజ్ఞాని. స్క్రీన్‌ప్లే, కథ, కథనా...

Latests News

Vikram misri press briefing: అఫ్గాన్‌కు గుర్తు చేయనక్కర్లేదు.. పాక్‌వి పనికిమాలిన ఆరోపణలు: విక్రమ్‌ మిస్రీ

Operation Sindoor: పాకిస్థాన్‌ అనవసరమైన ఆరోపణలతో అందర్నీ పక్కదారి పట్టిస్తోందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ...

Astrology: 2023 జనవరి వరకు వీరికి అద్భుతంగా ఉంటుంది.. శని దయతో అన్నీ విజయాలే

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seat

NARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...

Home decor items | latest home decor items - eenadu

బంతిపూల బతుకమ్మ! ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ’ అంటూ తెలంగాణ ఆడబిడ్డలు ఆడి, పాడే వేడుక బతుకమ్మ. ఇల...

Sri potti sriramulu nellore news | latest sri potti sriramulu nellore news - eenadu

రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడిని కలిసిన మాలేపాటి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమితులైన కావల...

Top