Amit shah: సెలవుల్లో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించండి: అమిత్ షా ఆదేశాలు

Eenadu

Amit shah: సెలవుల్లో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించండి: అమిత్ షా ఆదేశాలు"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిపై భారత బలగాలు దీటుగా స్పందించాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ పేరిట తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డారు. ఈ దాడి తర్వాత కూడా


పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. ఈ తరుణంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.


సెలవులో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారా మిలిటరీ బలగాలకు అమిత్‌ షా (Amit Shah) ఆదేశాలు జారీ చేశారు. గత నెలలో విహార యాత్రకు వెళ్లిన పర్యాటకులపై పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది


ప్రాణాలు తీశారు. అప్పట్నుంచే పాకిస్థాన్‌పై అన్నివైపులా భారత్ ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది. ఇప్పుడు ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడి చేయడంతో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. ఉగ్రవాదులకు


సరైన గుణపాఠం చెప్పారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, భద్రతా బలగాలకు ప్రశంసలు దక్కుతున్నాయి. 


Trending News

‘Idhem Kharma’: TDP’s new campaign to take on YSRCP, highlight anti-incumbency

The Telugu Desam Party (TDP) is all set to announce a state-wide campaign called ‘Idhem Kharma’. The 45-day campaign wil...

డేటా చోరీ: కేంబ్రిడ్జ్ ఎనలిటికాకు సీబీఐ షాక్‌!

సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా చోరీ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డేటా బ్రీచ్‌ కేసుల...

ఎలక్ట్రిక్ ఆటోలకు పెరుగుతున్న డిమాండ్.. కొనుగోళ్లు ఫుల్..

ఎలక్ట్రిక్ ఆటోలకు పెరుగుతున్న డిమాండ్.. కొనుగోళ్లు ఫుల్..Reported by:KOTHA HARIBABUnews18-teluguPublished by:Veera BabuL...

20 లక్షలు దాటిన కరోనా టెస్టులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటు కోవిడ్‌ నిర్ధా...

Vijay deverakonda introduces 'the girlfriend' rashmika mandanna, says 'she has been a lucky charm'

Vijay Deverakonda wrote a lengthy note praising the actress Rashmika. Basking in the success of Pushpa 2, actress Rashmi...

Latests News

Amit shah: సెలవుల్లో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించండి: అమిత్ షా ఆదేశాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిపై భారత బలగాలు దీటుగా స్పందించాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ ...

Assault case: counsel vc nagesh alleges that nalapad did not assault vidvat

“This is the video of Vidvat speaking to the media on February 18 morning, the day after he was assaulted. In the video,...

Non veg: చికెన్ లివర్ మంచిదా?.. మటన్ లివర్ మంచిదా?.. ఏది తింటే డేంజరో తెలిస్తే షాక్ అవుతారు?

మన దేశ ప్రజలు ఆహార ప్రియులు, రకరకాల ఫుడ్స్ టేస్ట్ చేస్తుంటారు.  కొన్ని రాష్ట్రాలు శాకాహారాన్ని ఎక్కువగా తీసుకుంటే, మరికొ...

Gadwal vijayalakshmi | latest gadwal vijayalakshmi - eenadu

హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి ఫోన్‌లో వేధింపులు జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి ఫోన్‌ చేసి ఓ దుండగుడు వ...

Ed raids telangana minister ponguleti srinivas' residence

The Enforcement Directorate was conducting searches on Friday at the premises of Telangana Revenue Minister Ponguleti Sr...

Top