Operation shield: పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్
Operation shield: పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో నేడు మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఎమర్జెన్సీ వేళ సంసిద్ధతను పరీక్షించేందుకు
గాను ఆయా రాష్ట్రాల్లో వీటిని చేపట్టారు. జమ్మూకశ్మీర్, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈ కసరత్తు కొనసాగింది. అంతకుముందు (ఆపరేషన్ సిందూర్‌కు
ముందు) మే 7వ తేదీన దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. చండీగఢ్‌లో నిర్వహించిన మాక్ డ్రిల్స్‌లో భాగంగా కీలక ప్రదేశాల్లో కరెంటు నిలిపివేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆయా
విభాగాలు స్పందిస్తున్న తీరును పరిశీలించారు. జమ్మూలోనూ ఈ డ్రిల్స్ కొనసాగాయి. లాల్‌చౌక్‌లో కొంతసేపు కరెంటు నిలిపివేసిన అధికారులు.. రెస్క్యూ కార్యకలాపాలు, అగ్నిమాపక సిబ్బంది స్పందనపై దృష్టి
పెట్టారు. అమృత్సర్లోనూ బ్లాక్అవుట్ ప్రొటోకాల్ అమలు చేస్తూ డ్రిల్స్ నిర్వహించారు. యుద్ధం వంటి పరిస్థితులు వస్తే ఆయా విభాగాల మధ్య సమన్వయాన్ని పరీక్షించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌తోపాటు
రాజస్థాన్‌లోని ఖాతిపురా, జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్, డోడా, పూంఛ్‌లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో సెక్యూరిటీ డ్రిల్స్ చేపట్టారు.
Trending News
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగుసోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...
కాస్ట్లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Latests News
Operation shield: పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో నేడు మాక్...
Harry haft: చావు నుంచి తప్పించుకునేందుకు బాక్సింగ్‌లో 77మందిని ఓడించాడు..ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం : ఊ.. కొట్టు వాడిని కొట్టు.. అంటూ సైనికాధికారుల అరుపులు.. బాక్సింగ్ రింగ్‌లో ఉన్న హాఫ్ట్కి...
Rohit - kohli: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్.. ఇంగ్లాండ్‌కు పెద్ద బూస్ట్: మొయిన్ అలీఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ముంగిట రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికారు. ఇది తమ జట్టుకు కలిసొస్తు...
Agricultural robotic system: పంట తెగుళ్లను గుర్తించి.. మందుజల్లే రోబోrobot: తనకు తానుగా పంట తెగుళ్లను గుర్తించి.. పురుగు మందులను పిచికారీ చేయగల రోబోను ఐఐటీ ఖరగ్‌పుర్ అభివృద్ధి చేసింది. ఇంట...
Revanth reddy: దేశానికే వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్‌గాంధీ: సీఎం రేవంత్‌రెడ్డిహైదరాబాద్: ప్రధానిగా దేశానికే వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్‌గాంధీ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్...