Bullet train: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అప్డేట్.. వీడియో షేర్ చేసిన రైల్వేమంత్రి
Bullet train: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అప్డేట్.. వీడియో షేర్ చేసిన రైల్వేమంత్రి"
Play all audios:
Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ను రైల్వేమంత్రి వెల్లడించారు. దిల్లీ:
అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ (Ahmedabad-Mumbai Bullet Train) ప్రాజెక్ట్‌లో భాగంగా మరో అడుగుపడింది. 300 కి.మీ. వంతెన (viaducts) పూర్తయిందని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini
Vaishnaw) వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేశారు (Mumbai-Ahmedabad bullet train project). దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు అహ్మదాబాద్-ముంబయి మధ్య పనులు శరవేగంగా
కొనసాగుతున్నాయి. ఈ రైలు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఒకసారి ఈ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అహ్మదాబాద్ నుంచి ముంబయి కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్లో మొత్తం 8 స్టేషన్లు
ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. బుల్లెట్ ట్రైన్ తొలి ట్రయల్స్‌ను 2026లో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రయల్ రన్లో భాగంగా గంటకు 350 కి.మీ. వేగంతో బుల్లెట్ ట్రైన్
పరుగులు పెడుతుందని, ఇది విమానం టేకాఫ్ అయ్యే వేగంతో సమానమని తెలిపారు. అయితే, ప్రజలకు అందుబాటులోకి వచ్చాక గరిష్ఠంగా 320 కి.మీ. వేగంతో నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విలువ
రూ.1.08 లక్షల కోట్లు. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు.
Trending News
Pawan kalyan - shruti hassan: పవన్ కల్యాణ్ ఆ విషయంలో తోపు అంటున్న శ్రుతి!Published by: Last Updated:February 27, 2021 9:59 PM IST PAWAN KALYAN - SHRUTI HASSAN: మీరేమైనా చెప్పండి! ఎన్నయినా చెప్...
Indus water treaty: ఒమర్ vs మెహబూబా.. ‘తుల్బుల్’పై మాటల యుద్ధంఇంటర్నెట్ డెస్క్: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...
Real cast away: 32 ఏళ్లుగా.. ఒంటరిగా.. దీవిలో జీవించిన 81 ఏళ్ల పెద్దాయనPublished by: Last Updated:April 28, 2021 12:05 PM IST REAL CAST AWAY: మనిషి సంఘజీవి. ఒంటరిగా బతకడం కష్టం. మరి అతను ఎలా ...
Talasani srinivas yadav | latest talasani srinivas yadav - eenaduఆ పరిశ్రమ తలసాని కుటుంబానిదే.. మంత్రి సీతక్క ఆరోపణ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ భారాసకు చెందిన మాజీ మంత...
Srinagar: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. శ్రీనగర్ నుంచి స్వస్థలాలకు తెలుగు విద్యార్థులుశ్రీనగర్: భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల (Operation Sindoor) నేపథ్యంలో శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీరీ వ్యవసాయ విజ్...
Latests News
Nalgonda 10th exam paper leak | రాయితో కొడ్తామన్నారు.. నా బతుకు నాశనం..!CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Contempt notice to nageswara rao, subha ramNew Delhi, Feb 7 (IANS) The Supreme Court on Thursday came down heavily on CBI Joint Director M. Nageswara Rao and prose...
Realme pad 2: రియల్మీ నుంచి మరో ట్యాబ్లెట్... భారీ డిస్ప్లే, భారీ బ్యాటరీPublished by: Last Updated:July 20, 2023 6:47 PM IST REALME PAD 2 | వీకెండ్లో సినిమాలు చూసేందుకు లేదా ఆన్లైన్ క్లాస్‌ల...
Emi: ఈఎంఐలకు అలవాటు పడుతున్నారా? అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండిPublished by: Last Updated:January 20, 2022 11:27 PM IST EMI: చాలామంది ఈ క్రెడిట్ కార్డులను అతిగా వాడటం, అవసరం లేకపోయినా...
Virat kohli: poll: టెస్టులకు విరాట్ గుడ్‌బై.. ఆయన స్థానాన్ని భర్తీ చేసేదెవరు?ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ...