Jammu kashmir: జమ్మూకశ్మీర్ సరిహద్దులో పాక్ లైవ్ షెల్.. ధ్వంసం చేసిన ఆర్మీ
Jammu kashmir: జమ్మూకశ్మీర్ సరిహద్దులో పాక్ లైవ్ షెల్.. ధ్వంసం చేసిన ఆర్మీ"
Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: జమ్మూకశ్మీర్ సరిహద్దు గ్రామంలో పాక్ ప్రయోగించిన ఓ లైవ్ షెల్ బయటపడింది. దీన్ని ఆర్మీ అధికారులు సమర్థమంతంగా ధ్వంసం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్
(Operation sindoor)తో మన బలగాలు దీటుగా బదులిచ్చాయి. అది జీర్ణించుకోలేని పాకిస్థాన్ (Pakistan).. జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల (Kashmir border villages) ప్రజలపై దాడులకు పాల్పడింది. ఈ
క్రమంలో మన సైన్యం వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాల్పుల విరమణ నేపథ్యంలో గ్రామాల ప్రజలు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ఈక్రమంలోనే పాక్ ప్రయోగించిన లైవ్ షెల్ ఒకటి పూంఛ్‌లో
రోడ్డు పక్కన ఉండటాన్ని మంగళవారం గ్రామస్థులు గుర్తించారు. ఆ విషయాన్ని ఆర్మీ అధికారులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు దాన్ని పేల్చేశాయి. పాక్ చర్యలకు పూంఛ్ ప్రాంత ప్రజలు
ఎక్కువగా ప్రభావితమయ్యారు. అక్కడ 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
Trending News
Prem chopra, ilaiyaraaja felicitated at 50th iffiPanaji, Nov 28 (IANS) Veteran actor Prem Chopra, legendary music composer Ilaiyaraaja, Assamese filmmaker Manju Borah, a...
Lok sabha election 2019: curtains drawn in amethiTough fight by Smriti Irani in 2014 prompted Rahul Gandhi to contest from Wayanad as well All eyes were at Amethi consti...
Toilet Doors : థియేటర్లు, మాల్స్‌లో టాయిలెట్ తలుపులు ఇలా ఎందుకు ఏర్పాటు చేస్తారు.. కారణం ఏంటంటే..?Toilet Doors : థియేటర్లు, మాల్స్‌లో టాయిలెట్ తలుపులు ఇలా ఎందుకు ఏర్పాటు చేస్తారు.. కారణం ఏంటంటే..?Published by:gvj srika...
Viral video: Kili Paul, sister Neema dance to Bhojpuri song 'Lollipop Lagelu', netizens say 'mauj kardi babua'The latest to jump on the bandwagon is Tanzanian Instagrammer Kili Paul who is seen shaking a leg to this popular Bhojpu...
Niharika konidela-chaitanya jonnalagadda wedding: photos of couple from 'mangalsnanam' are too cute for words5.Joseph Radhik behind the camera! Ace wedding photographer Joseph Radhik took to his Instagram page and shared these be...
Latests News
Jammu kashmir: జమ్మూకశ్మీర్ సరిహద్దులో పాక్ లైవ్ షెల్.. ధ్వంసం చేసిన ఆర్మీఇంటర్నెట్డెస్క్: జమ్మూకశ్మీర్ సరిహద్దు గ్రామంలో పాక్ ప్రయోగించిన ఓ లైవ్ షెల్ బయటపడింది. దీన్ని ఆర్మీ అధికారులు సమర...
Pm modi: సముద్ర వాణిజ్యంలో అడ్డంకులు తొలగాలి.. ఐక్యరాజ్యసమితి చర్చలో ప్రధాని మోదీPublished by: Last Updated:August 09, 2021 10:52 PM IST PM MODI: సముద్ర వాణిజ్యం నుండి చట్టబద్ధమైన అడ్డంకులను తొలగించాలన...
Hugging : ఇది సూపర్ బిజినెస్.. కౌగిలించుకుంటూ కోట్లు సంపాదిస్తున్న యువతి.. గంటకు ఎంతంటే..?Hugging : ఇది సూపర్ బిజినెస్.. కౌగిలించుకుంటూ కోట్లు సంపాదిస్తున్న యువతి.. గంటకు ఎంతంటే..?Published by:gvj srikanthnews1...
Fund kaveri engine: ట్రెండింగ్‌లో #ఫండ్‌కావేరిఇంజిన్.. దీని కథేంటో తెలుసా?ఇంటర్నెట్ డెస్క్: #ఫండ్‌కావేరిఇంజిన్.. సోమవారం ఉదయం నుంచి ‘ఎక్స్’లో విపరీతంగా ట్రెండ్ అయిన పదం ఇది. ఈ ఇంజిన్‌కు కేం...
Mustard oil : ఆవనూనెతో అద్భుతమైన ప్రయోజనాలు... గుండె, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట!ఆవనూనె తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఒక అధ్యయనం ప్రకారం ఆవాల నూనె శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను న...