Stock market: ఆటో, ఐటీ షేర్లలో విక్రయాలు.. నష్టాల్లో ముగిసిన సూచీలు
Stock market: ఆటో, ఐటీ షేర్లలో విక్రయాలు.. నష్టాల్లో ముగిసిన సూచీలు"
Play all audios:
Stock Market closing Bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ప్రధాన
షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో కాసేపు లాభాల్లో పయనించాయి. ఆటో, ఐటీ, మెటల్ షేర్లలో విక్రయాలతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఉదయం 81,465.69 పాయింట్ల (క్రితం ముగింపు 81,633.02) వద్ద
నష్టాల్లో ప్రారంభమైంది. ఓ మోస్తరు శ్రేణిలో కదలాడిన సూచీ ఇంట్రాడేలో 81,286.45 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 182 పాయింట్ల నష్టంతో 81,451.01 వద్ద ముగిసింది. నిఫ్టీ చివరకు 82 పాయింట్ల
నష్టంతో 24,750.70 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 85.57 వద్ద ముగిసింది. * ‘అడ్వాన్స్ టిప్’ దారిదోపిడీనే!.. క్యాబ్ సంస్థల తీరుపై యూజర్ల మండిపాటు సెన్సెక్స్ 30 సూచీలో
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, టాటా స్టీల్, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో
ముగిశాయి. ఎటర్నల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు మాత్రం లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 64.41 డాలర్ల వద్ద
ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 3,296 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
Trending News
కరోనా సెకండ్ వేవ్ వస్తోందిబుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందని, ఇప్పటికే...
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
Puri jagannadh | latest puri jagannadh - eenaduఆ ద్వీపానికి ఎవరెళ్లినా చంపేస్తారు.. వాళ్లింకా హంటర్ గ్యాదరర్సే: పూరి జగన్నాథ్ వలసవాదం కారణంగా రకరకాల మనుషులు, భాషలు, ...
నాకెందుకు ఈ పరీక్ష స్వామీ.. మంచు విష్ణు పోస్ట్ వైరల్ఇంటర్నెట్డెస్క్: మంచు విష్ణు (Manchu Vishnu) కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఇప్పటికే చిత్రీకరణ...
Latests News
Stock market: ఆటో, ఐటీ షేర్లలో విక్రయాలు.. నష్టాల్లో ముగిసిన సూచీలుStock Market closing Bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట...
Archana Udaranga – MediumTOP 10 TYPESCRIPT TIPS TODAY I’M GOING TO DISCUSS THE TOP 10 TYPESCRIPT TIPS EVERYONE SHOULD KNOW BEFORE TYPESCRIPT PROG...
కరోనా సెకండ్ వేవ్ వస్తోందిబుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందని, ఇప్పటికే...
Longest sea bridge: దేశంలో అతిపొడవైన సముద్రపు వంతెన.. ప్రారంభించిన మోదీదేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’ (ఎంటీహెచ్‌ఎల్)ను ప్రధాని మోదీ(Modi) ప్రారంభించార...
Operation sindoor: తప్పులను సరిదిద్దుకొని.. దీటుగా స్పందించాం - సీడీఎస్ కీలక వ్యాఖ్యలుపాకిస్థాన్తో ఇటీవల జరిగిన ఘర్షణల్లో భారత వాయుసేనకు కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ.. వెంటనే వాటిని అధిగమించి.. శత్రుమూకలపై...