Ttd: సామాన్య భక్తుడిలా తితిదే ఛైర్మన్‌ పర్యటన.. సౌకర్యాల పట్ల భక్తుల సంతృప్తి

Eenadu

Ttd: సామాన్య భక్తుడిలా తితిదే ఛైర్మన్‌ పర్యటన.. సౌకర్యాల పట్ల భక్తుల సంతృప్తి"

Play all audios:

Loading...

ప్రొటోకాల్‌ పక్కన పెట్టి సామాన్య భక్తుడిలా తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆదివారం శ్రీవారి ఆలయం ముందు కలియతిరిగారు. తిరుమల: ప్రొటోకాల్‌ పక్కన పెట్టి సామాన్య భక్తుడిలా తితిదే ఛైర్మన్‌ బీఆర్‌


నాయుడు ఆదివారం శ్రీవారి ఆలయ పరిసరాల్లో కలియతిరిగారు. నాదనీరాజనం వద్ద కూర్చొని అక్కడి పరిస్థితులు పరిశీలించారు. కొందరు భక్తులు ఛైర్మన్‌ వద్దకు వెళ్లి తితిదే అందిస్తున్న సౌకర్యాలపట్ల సంతృప్తి


వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లడ్డూ, అన్న ప్రసాదాలు నాణ్యంగా, రుచికరంగా ఉన్నాయని, పరిశుభ్రత పెరిగిందని భక్తులు తెలిపారు. అనంతరం బంగారు తిరుచ్చి వాహన సేవలో పాల్గొన్నారు.


Trending News

Royal challengers bengaluru | latest royal challengers bengaluru - eenadu

ముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్‌ జట్టు.. విల్‌జాక్స్‌, రికెల్‌టన్‌, కార్బిన్‌ బాష్‌ స్థ...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Chiranjeevi, tamannaah bhatia starrer bhola shankar to stream on ott from this date

Chiranjeevi's latest outing to the cinemas, _Bhola Shankar_, will soon be available for streaming on OTT. Besides t...

Kuldeep yadav | latest kuldeep yadav - eenadu

ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు: రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌, ఫైనల్స్‌లో భారత స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Latests News

Ttd: సామాన్య భక్తుడిలా తితిదే ఛైర్మన్‌ పర్యటన.. సౌకర్యాల పట్ల భక్తుల సంతృప్తి

ప్రొటోకాల్‌ పక్కన పెట్టి సామాన్య భక్తుడిలా తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆదివారం శ్రీవారి ఆలయం ముందు కలియతిరిగారు. తిరుమ...

Vaarasudu | vijay : వారసుడు నుంచి రంజితమే లిరికల్ విడుదల.. అదిరిన రెస్పాన్స్..

Published by: Last Updated:November 30, 2022 12:03 PM IST VAARASUDU | VIJAY : తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (THALAPATHY ...

Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seat

NARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...

Kl rahul: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్

స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) టీ20ల్లో మరో రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డు...

Ayodhya ram mandir live updates: అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడు

Ayodhya Ram Mandir inauguration Live Updates: భారత దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం ఇవాళ ...

Top