Pawan kalyan: థియేటర్‌లో ప్రత్యక్ష ప్రసారం.. రావివలస గ్రామస్థులతో పవన్‌ ముఖాముఖి

Eenadu

Pawan kalyan: థియేటర్‌లో ప్రత్యక్ష ప్రసారం.. రావివలస గ్రామస్థులతో పవన్‌ ముఖాముఖి"

Play all audios:

Loading...

టెక్కలి: ప్రజా సమస్యల పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి


ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్థులతో మాట్లాడారు. ‘మన ఊరు-మాటా మంతి’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని భవానీ థియేటర్‌లో నిర్వహించారు.


పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులపైనా అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 


గ్రామంలోని ఎండల మల్లికార్జునస్వామి దేవస్థానం అభివృద్ధికి, పంచాయతీలో తాగునీటి సమస్య పరిష్కారానికి, రహదారులు.. కాలువల వ్యవస్థ.. పెద్ద చెరువు అభివృద్ధికి, ధోబీ ఘాట్‌, ఇతర నిర్మాణాలకు రూ. 15


కోట్లు మంజూరు చేస్తూ పవన్‌ నిర్ణయం తీసుకున్నారు. గ్రామానికి వచ్చి మల్లికార్జునస్వామి క్షేత్రాన్ని సందర్శిస్తానని తెలిపారు. ఈ వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో వేర్వేరు ప్రాంతాల నుంచి మంత్రి


అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు. 


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malaya

For all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్‌ కనగరాజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

Latests News

Pawan kalyan: థియేటర్‌లో ప్రత్యక్ష ప్రసారం.. రావివలస గ్రామస్థులతో పవన్‌ ముఖాముఖి

టెక్కలి: ప్రజా సమస్యల పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెండితెరపై...

Trump: 150 మందిని నమ్మించి.. ట్రంప్‌ పేరుతో స్కామ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్నాలజీని వాడుకొని సైబర్‌ నేరగాళ్లు (Cyber crime) ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్న...

Tg news: రాజీవ్‌ యువవికాసం.. తొలి విడతలో రూ. లక్షలోపు యూనిట్లు

రాజీవ్‌ యువవికాసంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌: రాజీవ్‌ యువవి...

Jammu and kashmir: జమ్మూకశ్మీర్‌లో లొంగిపోయిన ఇద్దరు లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు

ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాం ఘటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఉగ్రవాదుల కోసం అధికారులు ముమ్మర వేట కొనసాగు...

Pak spy: గుజరాత్‌లో పాకిస్థాన్‌కు సమాచారం చేరవేస్తున్న గూఢచారి అరెస్ట్‌..

Pak spy: దయాపూర్‌, కచ్‌ ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తోన్న సహదేవ్‌.. పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు నిఘావర్గ...

Top