Kumki elephants:: ఏపీకి కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం

Eenadu

Kumki elephants:: ఏపీకి కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం"

Play all audios:

Loading...

బెంగళూరు: ఏపీకి ఆరు కుంకీ ఏనుగులను (Kumki Elephants) కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరులోని విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఏపీ డిప్యూటీ సీఎం


పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కుంకీ ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్‌కు సిద్ధరామయ్య అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ కుంకీ


ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సాయం అడిగినా కర్ణాటక ప్రభుత్వం ముందుకొస్తోందన్నారు. ఏపీ, కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని పవన్‌


ఆకాంక్షించారు. కుంకీ ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీ, కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను


నియంత్రించేందుకు కుంకీ ఏనుగులను రంగంలోకి దించుతారు.  కుంకీ ఏనుగులు ఏం చేస్తాయ్‌? కుంకీలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి


దింపుతారు. ఏనుగులను తరిమికొట్టడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. కొన్నిసార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికీ వీటిని ఉపయోగిస్తారు. సాధారణంగా కుంకీ ఏనుగులుగా మగవాటినే ఎంపిక


చేసుకుంటారు. ఎందుకంటే ఇవి మాత్రమే ఒంటరిగా సంచరిస్తుంటాయి. వీటిని బంధించి కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు. తర్వాత ఆపరేషన్ల కోసం వాడుతుంటారు. ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేంత వరకు ఇవి


విశ్రమించవు. కొన్నిసార్లు పంట పొలాలపైకి వచ్చిన ఏనుగులతో ఇవి తలపడాల్సి ఉంటుంది కూడా. అందుకే పోరాడడంలోనూ వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.


Trending News

Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండి

Published by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...

Kolleru lake must be protected: andhra cm chandrababu naidu

VIJAYAWADA: Chief Minister Nara Chandrababu Naidu emphasised the urgent need to protect Kolleru Lake, a vital ecological...

Urvashi rautela: కేన్స్‌ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలా

కేన్స్‌ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్‌ విడుదల చ...

Stock market: లాభాల్లో దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్‌ దాటిన నిఫ్టీ

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో మొదలయ్యాయి. కార్పొరేట్‌ కంపెనీల ఆర్థి...

Konaseema: గోదావరిలో గల్లంతైన 8 మందిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం

కోనసీమ: గోదావరిలో గల్లంతైన 8 మందిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ఐదుగురి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు...

Latests News

Kumki elephants:: ఏపీకి కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం

బెంగళూరు: ఏపీకి ఆరు కుంకీ ఏనుగులను (Kumki Elephants) కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరులోని విధానసౌధలో కర్ణాటక సీఎ...

Irctc shimla manali tour: హైదరాబాద్ నుంచి షిమ్లా, మనాలీ సమ్మర్ టూర్ ప్యాకేజీ

7. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, షిమ్లా, మనాలీ, చండీగఢ్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ టెంపో ట్రావెలర్‌లో సైట్‌...

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

Roya Ijadi-Maghsoodi – The Conversation

Profile Articles Activity Dr. Roya Ijadi-Maghsoodi is an Assistant Professor-in-Residence in the UCLA Department of Psyc...

Today horoscope: జనవరి 3 రాశి ఫలాలు.. ఈ రాశుల వారు ఎంత అదృష్టవంతులో.. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి!

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) రావలసిన సొమ్మును పట్టుదలగా రాబట్టుకుంటారు. తల్లి తండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తా...

Top