Govindappa balaji: గోవిందప్ప బాలాజీకి ఈనెల 20 వరకు రిమాండ్‌

Eenadu

Govindappa balaji: గోవిందప్ప బాలాజీకి ఈనెల 20 వరకు రిమాండ్‌"

Play all audios:

Loading...

విజయవాడ: ఏపీ మద్యం కేసలో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీకి విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 20వరకు రిమాండ్‌ విధించింది. దీంతో గోవిందప్పను  అధికారులు విజయవాడ జైలుకు తరలించారు.  వైకాపా హయాంలో


జరిగిన మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన రూ.వేల కోట్ల ముడుపుల సొత్తును డొల్ల కంపెనీలకు మళ్లించి ‘అంతిమ లబ్ధిదారు’కు చేర్చడంలో క్రియాశీలక పాత్ర పోషించిన భారతి సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌


గోవిందప్ప బాలాజీని సిట్‌ అరెస్టు చేసింది. ఈ కేసులో 33వ నిందితుడి (ఏ33)గా ఉన్న ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. జగన్‌ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తుంటారు. నెల


రోజులుగా పరారీలో ఉన్న గోవిందప్ప బాలాజీ కోసం మూడు రాష్ట్రాల్లో గాలించిన సిట్‌ బృందాలు.. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్‌హిల్స్‌ అటవీ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి


అక్కడే మాటు వేశాయి. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఎరకనగడ్డె కాలనీలోని ఓ వెల్‌నెస్‌ సెంటర్‌ బయట ఆయన్ను అదుపులోకి తీసుకున్నాయి.


Trending News

Chiranjeevi, tamannaah bhatia starrer bhola shankar to stream on ott from this date

Chiranjeevi's latest outing to the cinemas, _Bhola Shankar_, will soon be available for streaming on OTT. Besides t...

Ind vs pak మ్యాచ్ రద్దయితే సూపర్ 4కు పాకిస్తాన్.. మరి టీమిండియా పరిస్థితి ఏంటి?

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Royal challengers bengaluru | latest royal challengers bengaluru - eenadu

ముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్‌ జట్టు.. విల్‌జాక్స్‌, రికెల్‌టన్‌, కార్బిన్‌ బాష్‌ స్థ...

Kuldeep yadav | latest kuldeep yadav - eenadu

ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు: రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌, ఫైనల్స్‌లో భారత స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ...

Latests News

Govindappa balaji: గోవిందప్ప బాలాజీకి ఈనెల 20 వరకు రిమాండ్‌

విజయవాడ: ఏపీ మద్యం కేసలో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీకి విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 20వరకు రిమాండ్‌ విధించింది. ద...

Badra: 20 ఏళ్ల ‘భద్ర’.. ఈ హిట్‌ సినిమాను మిస్‌ చేసుకున్న ఇద్దరు స్టార్‌ హీరోలు ఎవరంటే..

రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది ‘భద్ర’. ఈ సినిమా కథను ఇద్దరు హీరోలు వదులుకున్నారు. వాళ్లెవరంటే..  ఇంటర్...

Fire accident: చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే మంటలు వ్యాపించాయి: అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి

హైదరాబాద్‌: విద్యుదాఘాతం వల్లే గుల్జార్‌హౌస్‌ చౌరాస్తా సమీపంలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగి...

Ind vs aus 4th test : ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు.. టీమిండియాలో భారీ మార్పులు.. తుది జట్టు ఇదే

టీమిండియా తుది జట్టు(అంచనా) : రోహిత్ శర్మ (కెప్టెన్), జైస్వాల్, కేఎల్ రాహుల్, గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, రవీంద్ర జ...

Telangana cm revanth reddy breathes fire, dares brs to debate on rythu bandhu scheme

HYDERABAD: Chief Minister A Revanth Reddy on Saturday breathed fire at BRS on several issues including RYTHU BANDHU, cro...

Top